రౌడీరాణి: కూర్పుల మధ్య తేడాలు

734 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
starring =[[విజయలలిత]],
[[రాజబాబు]],
[[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]],
[[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకరరెడ్డి]],
[[త్యాగరాజు (నటుడు)|త్యాగరాజు]],
[[జ్యోతిలక్ష్మి (నటి)|జ్యోతిలక్ష్మి]]|

'''రౌడీరాణి''' [[విజయలలిత]] కథానాయికగా వెలువడిన క్రైమ్‌ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా తెలుగులో ఇలాంటి సినిమాలకు మార్గదర్శకంగా నిలిచింది. [[కె.ఎస్.ఆర్.దాస్]] దర్శకత్వంలో అట్లూరి శేషగిరిరావు నిర్మించిన ఈ సినిమా [[1970]], [[అక్టోబర్ 23]]న విడుదలయ్యింది.
==నటీనటులు==
* [[విజయలలిత]]
* [[రావి కొండలరావు]]
==సాంకేతికవర్గం==
* కథ, మాటలు : విశ్వప్రసాద్
'''రౌడీరాణి''' [[విజయలలిత]] కథానాయికగా వెలువడిన క్రైమ్‌ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా తెలుగులో ఇలాంటి సినిమాలకు మార్గదర్శకంగా నిలిచింది. [[కె.ఎస్.ఆర్.దాస్]] దర్శకత్వంలో అట్లూరి శేషగిరిరావు నిర్మించిన ఈ సినిమా [[1970]], [[అక్టోబర్ 23]]న విడుదలయ్యింది.
* పాటలు: [[శ్రీశ్రీ]], [[దాశరథి కృష్ణమాచార్య]], [[వీటూరి]]
* సంగీతం: [[చెళ్ళపిళ్ళ సత్యం]]
* స్టంట్స్: మాధవన్
* ఛాయాగ్రహణం: కన్నప్ప
* కళ: చలం
* కూర్పు: బాలు
* నృత్యం: కె.ఎస్.రెడ్డి
* నిర్మాత: అట్లూరి శేషగిరిరావు
* నిర్వహణ: [[అట్లూరి పూర్ణచంద్రరావు]]
* దర్శకుడు: [[కె.ఎస్.ఆర్.దాస్]]
==కథ==
జమీందారు జగన్నాథరావును, అతని భార్యను, కూతురును, కొడుకును బందిపోటు దొంగలు దారుణంగా హత్యచేసి దోచుకుంటారు. దొంగల చేతుల్లోనుండి చిన్నారి కూతురు రాణి మాత్రం తప్పించుకుంటుంది. ఇంటి నౌకరు శిక్షణలో అందమైన రౌడీ రాణిగా పెరుగుతుంది. రాణికి తన కుటుంబాన్ని చంపిన నలుగురు హంతకుల పోలికలు బాగా గుర్తున్నాయి. ప్రతీకార వాంఛతో వారిని తుదముట్టించడానికి ఓ గుర్రం మీద బయలుదేరుతుంది.
77,865

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2973583" నుండి వెలికితీశారు