ఐ.పోలవరం మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి మొలక -గ్రామం మూస తొలగించాను
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 10:
|mandal_map=EastGodavari mandals outline51.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఐ.పోలవరం|villages=11|area_total=|population_total=67434|population_male=33977|population_female=33457|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=62.23|literacy_male=66.88|literacy_female=57.54|pincode = 533220}}
 
'''ఐ.పోలవరం మండలం''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://www.censusindia.co.in/villagestowns/i-polavaram-mandal-east-godavari-andhra-pradesh-4931|title=Villages and Towns in I. Polavaram Mandal of East Godavari, Andhra Pradesh - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date=2020-06-09|archive-url=https://web.archive.org/web/20200609081005/https://www.censusindia.co.in/villagestowns/i-polavaram-mandal-east-godavari-andhra-pradesh-4931|archive-date=2020-06-09|url-status=dead}}</ref> మండలం కోడ్:04931.<ref>{{Cite web|url=http://vlist.in/sub-district/04931.html|title=I. Polavaram Mandal Villages, East Godavari, Andhra Pradesh @VList.in|website=vlist.in|access-date=2020-06-09|archive-url=https://web.archive.org/web/20191201062203/http://vlist.in/sub-district/04931.html|archive-date=2019-12-01|url-status=dead}}</ref>. ఐ.పోలవరం మండలం [[అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం|అమలాపురం లోక‌సభ నియోజకవర్గంలోని]], [[ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం]] క్రింద నిర్వహించబడుతుంది.{{maplink|type=shape|display=inline|text=OSM గతిశీల పటం}}
 
== గణాంకాలు ==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలం జనాభా మొత్తం 67,434. ఇందులో 33,977 మంది పురుషులు కాగా 33,457 మంది మహిళలు ఉన్నారు. కుటుంబాలు మొత్తం 19,253 నివసిస్తున్నాయి.<ref name=":0">{{Cite web|url=https://www.censusindia.co.in/subdistrict/i-polavaram-mandal-east-godavari-andhra-pradesh-4931|title=I. Polavaram Mandal Population, Religion, Caste East Godavari district, Andhra Pradesh - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date=2020-06-09|archive-url=https://web.archive.org/web/20200609081009/https://www.censusindia.co.in/subdistrict/i-polavaram-mandal-east-godavari-andhra-pradesh-4931|archive-date=2020-06-09|url-status=dead}}</ref> పోలవరం మండలం సగటు సెక్స్ నిష్పత్తి 985.మండల జనాభా అంతా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో సగటు అక్షరాస్యత రేటు 69%. లింగ నిష్పత్తి 985.
 
మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6675, ఇది మొత్తం జనాభాలో 10%. 0 - 6 సంవత్సరాల మధ్య 3413 మంది మగ పిల్లలు, 3262 ఆడ పిల్లలు ఉన్నారు. మండలం లోని బాలల సెక్స్ నిష్పత్తి 956.ఇది మండల సగటు సెక్స్ నిష్పత్తి 985 కన్నా తక్కువ.మండల మొత్తం అక్షరాస్యత 68.95%.పురుషుల అక్షరాస్యత రేటు 65.25%, స్త్రీ అక్షరాస్యత రేటు 58.95%.<ref name=":0" />
"https://te.wikipedia.org/wiki/ఐ.పోలవరం_మండలం" నుండి వెలికితీశారు