కీచకుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పురాణ పాత్రలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| caption = ద్రౌపదితో కీచకుడు - రాజా రవివర్మ వర్ణచిత్రం
| weapon = [[గద]]
| family = [[విరాటుడు]] (బావ), సుధేక్షణసుధేష్ణ (అక్క), [[ఉత్తర కుమారుడు]], [[ఉత్తర]], శ్వేత, శంఖ (మేనల్లుడు, మేనకోడళ్ళు)
}}
 
'''కీచకుడు''' ([[సంస్కృతం]]: कीचकः ),[[మహాభారతం]] లో [[విరాట పర్వం]] లో వచ్చే పాత్ర. కీచకునికి [[సింహబలుడు]] అనే మరో నామధేయము కూడా ఉంది. కీచకుడు విరాట రాజు భార్య సుధేక్షణాసుధేష్ణ దేవి తమ్ముడు. కీచకుడు [[ద్రౌపది]]ని అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా తరువాతి రోజు [[నర్తన శాల]]లో [[భీముడు]] కీచకుడిని చంపేస్తాడు.<ref>కీచకులు, పురాణనామ చంద్రిక, యెనమండ్రం వెంకటరామయ్య, ప్రాచీ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1879 & జూన్ 1994, పుట. 49.</ref>
 
కీచకుడు అధిక శక్తి, అపారమైన బలం కలిగివున్న వ్యక్తి. విరాట రాజ్యాన్ని శత్రువుల నుండి చాలాసార్లు రక్షించాడు. కీచకుడి సోదరి సుధేష్ణకు [[ఉత్తర కుమారుడు]], [[ఉత్తర]] అనే అందమైన కుమార్తె ఉన్నారు. ఉత్తరను [[అర్జునుడు|అర్జునుడి]] కుమారుడు [[అభిమన్యుడు]] వివాహం చేసుకున్నాడు.
 
== మహాభారతంలో==
"https://te.wikipedia.org/wiki/కీచకుడు" నుండి వెలికితీశారు