కీచకుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
}}
 
'''కీచకుడు''' ([[సంస్కృతం]]: कीचकः ) [[మహాభారతం]]<nowiki/>లోని [[విరాట పర్వం]]<nowiki/>లో వచ్చే పాత్ర. కీచకునికి [[సింహబలుడు]] అనే పేరు కూడా ఉంది. కీచకుడు [[విరాటరాజు]] భార్య సుధేష్ణ దేవి తమ్ముడు.<ref>{{cite book|title=SRIKRISHNA The Lord Of The Universe By SHIVAJI SAWANT|isbn=9789386888242|url=https://books.google.com/books?id=IHw0DwAAQBAJ&pg=PT478&lpg=PT478&dq=who+is+Kichaka&source=bl&ots=4rShMJNj1z&sig=g5Tu5HXp1b9je_Pv_cW_0Wse6Q8&hl=en&sa=X&ved=0ahUKEwj0w--ou-HWAhXGP48KHYo4AYY4ChDoAQhPMAs#v=onepage&q=who%20is%20Kichaka&f=false|accessdate=1 July 2020}}</ref> కీచకుడు [[ద్రౌపది]]<nowiki/>ని అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా తరువాతి రోజు నర్తనశాలలో [[భీముడు]] కీచకుడిని చంపేస్తాడు.<ref>కీచకులు, పురాణనామ చంద్రిక, యెనమండ్రం వెంకటరామయ్య, ప్రాచీ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1879 & జూన్ 1994, పుట. 49.</ref> కీచకుడు అధిక శక్తి, అపారమైన బలం కలిగివున్న వ్యక్తి. విరాట రాజ్యాన్ని శత్రువుల నుండి చాలాసార్లు రక్షించాడు. కీచకుడి సోదరి సుధేష్ణకు [[ఉత్తర కుమారుడు]], [[ఉత్తర]] అనే అందమైన కుమార్తె ఉన్నారు. ఉత్తరను [[అర్జునుడు|అర్జునుడి]] కుమారుడు [[అభిమన్యుడు]] వివాహం చేసుకున్నాడు.
 
[[File:DHANU Bhima kills kichaka.jpg|thumb|left|భీముడు కీచకుడిని చంపడం (ఆర్టిస్టు: ధను)]]
"https://te.wikipedia.org/wiki/కీచకుడు" నుండి వెలికితీశారు