కేసరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలం చేర్చాను
పంక్తి 7:
}}
 
'''[[కేసరి]]''' (Kesari) [[రామాయణం]]లో ఒక వానర వీరుడు. ఇతనికి [[అంజని]] వలన [[హనుమంతుడు]] జన్మించాడు.<ref>కేసరి, పురాణనామ చంద్రిక, యెనమండ్రం వెంకటరామయ్య, ప్రాచీ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1879 & జూన్ 1994, పుట. 57.</ref>
 
ప్రభాస తీర్థమున శంఖము, శబలము అనే [[ఏనుగు]]లు మునులను బాధించుచుండగా, కేసరి వాటిని సంహరించాడు. [[భరద్వాజుడు]] అందుకు మెచ్చుకొని ఏనుగులను చంపాడు కాబట్టి అతనికి కేసరి అని పేరు పెట్టాడు. చేసిన మేలుకు వరము కోరుకొమ్మన్నాడు. కామరూపి, బలాఢ్యుడూ అయిన కుమారుని ఇమ్మని కేసరి కోరాడు. కేసరికి అంజనకు వివాహమయ్యెను. వారికి [[ఆంజనేయుడు]] జన్మించాడు.
"https://te.wikipedia.org/wiki/కేసరి" నుండి వెలికితీశారు