కేసరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
'''[[కేసరి]]''' (Kesari) [[రామాయణం]]లో ఒక [[వానరులు|వానర వీరుడు]], ధైర్యవంతుడు, వానర నాయకుడు. ఇతనికి [[అంజని]] వలన [[హనుమంతుడు]] జన్మించాడు.<ref>కేసరి, పురాణనామ చంద్రిక, యెనమండ్రం వెంకటరామయ్య, ప్రాచీ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1879 & జూన్ 1994, పుట. 57.</ref><ref name="KeśavadāsaBahadur1976">{{cite book | author1=Keśavadāsa | author2=Krishna Prakash Bahadur | title=Selections from Rāmacandrikā of Keśavadāsa | url=https://books.google.com/books?id=yQHpEQ8HkRMC&pg=PA22 | accessdate=1 July 2020 | date=1 January 1976 | publisher=Motilal Banarsidass Publ. | isbn=978-81-208-2789-9 | pages=22–}}</ref> ప్రభాస తీర్థంలో శంఖము, శబలము అనే [[ఏనుగు]]లు మునులను బాధపెడుతున్నప్పుడు, కేసరి వాటిని చంపేశాడు. దాంతో [[భరద్వాజుడు]] మెచ్చుకొని ఏనుగులను చంపాడు కాబట్టి అతనికి కేసరి అని పేరు పెట్టాడు. సహాయం చేఇనందుకు వరం కోరుకొమ్మనగా కామరూపి, బలాఢ్యుడూ అయిన కుమారుని ఇమ్మని కేసరి కోరాడు. కేసరికి అంజనకు వివాహం కాగా, వారికి [[ఆంజనేయుడు]] జన్మించాడు.
 
హనుమంతుడు పుట్టకముందే కేసరి అనేక పవిత్ర స్థలాలకు తిరుగుతూ ఉండేవాడు. అందమైన ఉద్యానవనం చూసినప్పుడు, ఆ ప్రాంతంలో దీర్ఘ ధ్యానంలో కూర్చునేవాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కేసరి" నుండి వెలికితీశారు