కౌరవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[కురువంశము]]లో జన్మించిన వారిని '''కౌరవులు''' (సంస్కృతం:कौरव) అంటారు. కానీ [[మహాభారతము]]లో ప్రధానముగా [[ధృతరాష్ట్రుడు|ధృతరాష్ట్రుని]] సంతతిని సూచించటానికే ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. [[గాంధారి (మహాభారతం)|గాంధారి]]కి జన్మించినవారు 100 మంది పుత్రులు, 1 పుత్రిక. ఒక వైశ్య వనిత ద్వారా [[ధృతరాష్ట్రుడు|ధృతరాష్ట్రుని]]కి మరొక పుత్రుడు జన్మించాడు.
కురుక్షేత్ర సంగ్రామంలో [[గాంధారి (మహాభారతం)|గాంధారి]] పుత్రులు అందరూ మరణించారు.
 
"https://te.wikipedia.org/wiki/కౌరవులు" నుండి వెలికితీశారు