అన్నదమ్ముల కథ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 36:
 
==సంక్షిప్త చిత్రకథ==
సత్యం, రమణ అన్నదమ్ములు. సత్యం నిజాయితీగా, న్యాయంగా బ్రతికే ఇంజనీరు. పేదవాళ్లయిన తమకు అండగా నిలిచిన మేనమామ కూతురును పెళ్ళి చేసుకున్నాడు. రమణ స్వభావం అన్న స్వభావానికి పూర్తిగా విరుద్ధం. ఏ విధంగానైనా డబ్బు సంపాదించడం అతని ధ్యేయం. ఒక అవినీతిపరుడైన కాంట్రాక్టరు వద్ద చేరి, కేవలం డబ్బు కోసమే అతని అవిటి కూతురును పెళ్ళాడి, అక్రమ పద్ధతులలో అతని కంపెనీకి మేనేజర్ అవుతాడు. మారుతల్లి కూతురైన చెల్లెలి కోసం అన్న పాటు పడితే, ఆమె స్వంత అన్న అయిన రమణ ఆమె కష్టాలకు కారకుడౌతాడు. అన్నపై అవినీతి ఆరోపణలు మోపి అన్నను, తల్లిని, మేనమామను కడగండ్ల పాలు చేస్తాడు. ఇలా ధర్మాధర్మాలకు ప్రతీకలైన అన్నదమ్ముల మధ్య జరిగే పోరాటంలో ఒక కుటుంబం కష్టాల పాలవుతుంది. చివరకు ధర్మం గెలుస్తుంది. నీతి జయిస్తుంది. అవినీతి అనర్థాలకు హేతువని రుజువవుతుంది<ref name="ప్రభ">{{cite news |last1=రెంటాల |title=రూపవాణి - అన్నదమ్ముల కథ చిత్ర సమీక్ష |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=49219 |accessdate=14 August 2019 |work=ఆంధ్రపభ దినపత్రిక |date=22 June 1975 }}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref name="పత్రిక">{{cite news |last1=వెంకట్రావ్ |title=చిత్రసమీక్ష అన్నదమ్ముల కథ |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56520 |accessdate=14 August 2019 |work=ఆంధ్ర పత్రిక దినపత్రిక |date=22 June 1975 }}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/అన్నదమ్ముల_కథ" నుండి వెలికితీశారు