"కాణిపాకం" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి (clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు, typos fixed: వ)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
==దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి.వరసిద్ది వినాయకుని ఎదురుగా ఒక మంచి నీటి [[పుష్కరిణి|కోనేరు]],ఒక విన్నూతమైన మండపం ఉన్నాయి
#శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతంభికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం ఉంది. [[షణ్ముఖుడు|షణ్ముఖ]],[[దుర్గ]] విగ్రహాలు చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడు ఒక [[పాము|సర్పం]] (నాగుపాము) తిరుగుతూ వుంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగఫై [[మణి]] కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి [[అర్చకులు]], [[భక్తులు]] చెప్పుతూ ఉంటారు. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.<ref name="eenadu.net">{{cite news|url=http://www.eenadu.net/special-pages/aalayaalu/aalayaalu-inner.aspx?featurefullstory=2556|accessdate=23 November 2016|title=ఆర్కైవ్ నకలు|work=|archive-url=https://web.archive.org/web/20161125085716/http://www.eenadu.net/special-pages/aalayaalu/aalayaalu-inner.aspx?featurefullstory=2556|archive-date=25 నవంబర్ 2016|url-status=dead}}</ref>
#శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి [[తూర్పు]]<nowiki/>గా [[ఈశాన్యం|ఈశాన్య]] దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం ఉంది.పూర్వం [[జనమేజయుడు]] సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ [[మహా విష్ణువు]] అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని అజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు.
#కాణిపాకంలో ప్రసిద్దమైన [[హనుమంతుడు|ఆంజనేయస్వామి]] గుడి కూడా వుంది
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2974499" నుండి వెలికితీశారు