బెనర్జీ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''బెనర్జీ''' గా పేరుగాంచిన '''మాగంటి వేణు బెనర్జీ''' ఒక ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా సహాయ పాత్రలలో, విలన్ గా నటించాడు. సినీ పరిశ్రమలో ఆయన 30 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. సహాయ దర్శకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి నటుడిగా మారాడు.<ref name="thehindu">{{cite news|last1=Y|first1=Sunitha Chowdhary|title=Resigned to reality|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/resigned-to-reality/article3340499.ece|accessdate=6 June 2016|publisher=The Hindu|date=22 April 2012}}</ref>
 
== వ్యక్తిగత వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/బెనర్జీ_(నటుడు)" నుండి వెలికితీశారు