కాశ్యప శిల్ప శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
భారతీయ [[శిల్పకళ]] ను పరిశీలిస్తే విభిన్న ప్రాంతీయ కళా రీతులు కనిపిస్తాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన శాస్త్రీయ విజ్ఞానమును గ్రంధరూపములో నిక్షిప్తము చేయబడి దక్షిణ భారత ఆలయ శిల్ప శైలికి ప్రామణిక గ్రంథముగా ఈనాటికి నిలచి ఉన్న గ్రంథము కాష్యప శిల్ప శాస్త్రము. శిల్ప (शशलप) పురాతన భారతీయ గ్రంథాలలో ఏదైనా కళ లేదా కళను సూచిస్తుంది , శిల్ప శాస్త్రం అంటే కళ , చేతిపనుల శాస్త్రం కేవలం రాళ్ళ మీద శిల్పాలు చెక్కటం మాత్రమే కాదు.
కశ్యప మహర్షి సత్య కాండం, తర్క కాండం , జ్ఞాన కాండములు అనే మూడు గ్రంథాలు ఉపదేశించినట్లు వైఖాస ఆగమ శాస్త్రం చెపుతున్నది. <ref>{{Cite web|url=https://ebooks.tirumala.org/read?id=690&title=Kasyapa%20Jananakanda|title=Kasyapa Jananakanda {{!}} By Tirumala Tirupati Devasthanams|website=ebooks.tirumala.org|access-date=2020-07-02}}</ref>
 
{{మొలక-సాంప్రదాయిక విజ్ఞానం}}
[[వర్గం:కళలు]]