నిమ్రద్ కటకం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 16:
}}
 
నిమ్రద్ కటకం (లాయర్డ్ కటకం) 3000 సంవత్సరాల వయస్సు గల రాతితో చేయబడిన కటకం. ఇది 1850 లో నవీన [[ఇరాక్]] లోని నిమ్రద్ యొక్క ఆస్సీరియన్ భవనంలో త్రవ్వకాల్లో ఆస్టన్ హన్రీ లాయర్డ్ కనుగొన్నాడు. <ref name="bm">{{cite web |url=https://www.britishmuseum.org/research/search_the_collection_database/search_object_details.aspx?objectid=369215&partid=1 |title=The Nimrud lens / the Layard lens |publisher=The British Museum |work=Collection database |accessdate=Oct 21, 2012}}</ref> <ref>{{Cite book|url=https://books.google.it/books?id=mCqLDQAAQBAJ&pg=PT35&lpg=PT35&dq=layard+lens+1850&source=bl&ots=jZdkfLIvL6&sig=a4v6JQNVJoOczRqiED78mlhfcNM&hl=it&sa=X&ved=0ahUKEwjJvZatsYrRAhUHCBoKHUdDA9g4ChDoAQhGMAo#v=onepage&q=layard%20lens%201850&f=false|title=The Limits of Resolution|last=Villiers|first=Geoffrey de|last2=Pike|first2=E. Roy|date=2016-10-16|publisher=CRC Press|isbn=9781315350806|language=en}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఇది కేంద్రీకరణ [[కటకము]] లేదా బర్నింగ్ గ్లాస్ గా వాడబడేది. దీనితో సూర్యకాంతిని కేంద్రీకరించి మంటలను సృష్టించవచ్చు. ఇది ఒక చట్రలో అలంకరణ వస్తువుగా ఉపయోగించబడేది. <ref name=bm/>
==వర్ణన==
ఇది దీర్ఘవృత్తారారంలో ఉండి పాక్షికంగా రాతి చక్రంపై సాన చేయబడింది.<ref name="layard"/> ఆ కటకం యొక్క నాభీయ బిందువు సమతల వైపు నుండి 11 సెంటీమీటర్లు (4.5 అంగుళాలు) ఉంది. దీని నాభ్యాంతరం సుమారు 12 సెంటీమీటర్లు ఉంది. <ref name="layard"/><ref name=Brewster>{{cite journal | journal = Die Fortschritte der Physik | publisher = Deutsche Physikalische Gesellschaft |year=1852 | author = D. Brewster | title = On an account of a rock-crystal lens and decomposed glass found in Niniveh |language=German | url = https://books.google.com/?id=bHwEAAAAYAAJ&pg=RA1-PA355&dq=niniveh+lens }}</ref><ref name=bm/> ఈ కటకం 3× కేంద్రీకరణ కటకాన్ని పోలి ఉంటుంది. ఈ కటకం యొక్క ఉపరితలం 12 చీలికలను కలిగి ఉంది. ఈ చీలికలు సాన పెట్టినపుడు విడిపోతాయి. ఈ సందులలో నాఫ్తా లేదా ఇతర ద్రవాన్ని కలపడానికి ఉపయోగించారు. ఈ కటకం సూర్య కాంతిని కచ్చితంగా కేంద్రీకరించగలదు. ఈ కటకం సహజసిద్ధమైన రాతి స్ఫతికాలనుపయోగించి తయారుచేయబడినందువలన కటకం యొక్క పదార్థం కాలక్రమేణా బాగా క్షీణించబడలేదు. <ref name="layard">{{cite book|last=Layard|first=Austen Henry|title=Discoveries in the ruins of Nineveh and Babylon: with travels in Armenia |year=1853|publisher=G.P. Putnam and Co|pages= 197–8,674 |url=https://books.google.com/?id=1KITAAAAYAAJ&pg=PA674&dq=british+museum+lens+layard#v=onepage&q=lens&f=false}}</ref> ఈ కటకాన్ని బ్రిటిష్ మ్యూజియంలో చూడవచ్చు.
పంక్తి 28:
* A. H. Layard, ''Discoveries in the Ruins of Nineveh and Babylon'' (London, 1853), p.&nbsp;197–98.
==బయటి లింకులు==
*[httphttps://wwwweb.archive.org/web/20170303171050/http://lcas-astronomy.org/articles/display.php?filename=oldest_optical_device_-_the_nimrud_lens&category=general Oldest Optical Device? The Nimrud Lens]
 
{{coord|36.0992|N|43.3275|E|source:wikidata|display=title}}
"https://te.wikipedia.org/wiki/నిమ్రద్_కటకం" నుండి వెలికితీశారు