అబ్రహం లింకన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
'''[[అబ్రహం లింకన్]]''' ([[ఫిబ్రవరి 12]], [[1809]] – [[ఏప్రిల్ 15]], [[1865]]) ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ [[అమెరికా]] అధ్యక్షుడు. అమెరికా అంతర్యుద్ధ సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించిన లింకన్ దురదృష్టవశాత్తూ అంతర్యుద్ధం ముగిసే సమయంలోనే హత్యగావింపబడ్డాడు.
===వ్యక్తిగత జీవితం===
[[File:Lincoln Heritage Scenic Highway - Adolph Weinman's Abraham Lincoln Statue - NARA - 7720071 (cropped).jpg|thumb|left|150px|లింకన్ కాంస్య విగ్రహం]]
 
లింకన్ ఫిబ్రవరి 12, 1809 సంవత్సరం థామస్ లింకన్, నాన్సీ హ్యాంక్స్ దంపతులకు జన్మించాడు. ఆయనది రైతు [[కుటుంబము|కుటుంబం]]. ఆయన పూర్వీకుడైన సామ్యూల్ లింకన్ 17వ శతాబ్దంలోనే [[ఇంగ్లండు]]నుంచి మసాచుసెట్స్ కు వలస వచ్చాడు. ఆయన తాత పేరు కూడా అబ్రహాం లింకనే.ఆయన కెంటకీకి వచ్చినపుడు 5000 ఎకరాలకు యజమాని.
 
"https://te.wikipedia.org/wiki/అబ్రహం_లింకన్" నుండి వెలికితీశారు