బైబిల్ గ్రంధములో సందేహాలు: కూర్పుల మధ్య తేడాలు

549 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
=='''ఏసుక్రీస్తు జన్మించిన మేరీ కన్యకయేనా? '''==
 
శరీర సంబంధముగా ఆలోచించినప్పుడు పురుషుడి ప్రమేయం లేకుండా కన్యక సహజముగా గర్భం దాల్చడం అసాధ్యం. అందువల్ల యేసుక్రీస్తు తల్లి అయిన మరియ కన్యక కాదు, రహస్యంగా ఎవరితొనో సంభోగించిన కారణంగా గర్భం దాల్చినది అని అవహేళన చేసే హిందూ మతోన్మాదులు లేకపోలేదు. లూకా సువార్త 1:34,35 ప్రకారం మరియ తనకు వచ్చిన స్వప్నములో "పురుషుని ఎరుగని నేను గర్భము ఎలా ధరింతును ? " అని దేవదూతను ప్రశ్నిస్తే అప్పుడు దేవదూత " పరిశుద్ధాత్మ వలన ధరిస్తావు " అని అనడం చూస్తాం. దీనిని బట్టి మరియ కన్యక అని నమ్మవచ్చు. కన్యక గర్భం దాల్చడం అనేది ఆత్మ సంబంధమైన, మహిమ సంబంధమైన విషయం. శరీర సంబందమైన విషయాలు ఆత్మసంబంధమైన విషయాలకు విరుద్దం. ఆత్మసంబంధమైన విషయాలు మానవ మేధస్సుకి అంతుపట్టనివి. కన్యక గర్భం దాల్చడం అనే పూర్వ సిద్ధాంతం ఇతర మత గ్రంధాల్లో కూడా ఉన్నాయి. [[జొరాస్త్ర మతము]] ప్రకారం అహురామజ్డా (Ahura Mazda) అను దైవం తనకు తానే ప్రవక్త జొరాస్టర్ కాబోయే తల్లితో (పుట్టినప్పుడే) కలవడం జరిగింది. ఆ తల్లి ప్రవక్త జొరాస్టర్ (Zoraster) కు జన్మనిచ్చింది. కనుక మరియ కన్యక కాదు అనుకోరాదు. ఆత్మ సంబంధముగా ఆలోచించినప్పుడు మతగ్రంధములు పవిత్రముగా కనిపిస్తాయి.
 
=='''క్రీస్తు కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చాడా? '''==
2,197

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2974809" నుండి వెలికితీశారు