|
|
=='''బైబిల్ వాయివరుస లేని శృంగారం ప్రోత్సహిస్తోందా?'''==
పూర్వం మానవ సమాజంలో [[ఆగమ్యాగమనము అగమ్యాగమనము]] అనే ఆచారం ప్రపంచ వ్యాప్తంగా ఉండేది. ఆగమ్యాగమనము (ఆంగ్లంలో ఇన్సెస్ట్) అనగా దగ్గర రక్తసంబంధీకుల మధ్య శారీరక సంబంధం కలిగియుండుట. ఆదికాండము 4:17 ప్రకారం ఆదాము అవ్వల కుమారుడైన [[కయీను]] కూడా తన సోదరినే వివాహం చేసుకున్నాడు. ఆదికాండము 19:35 ప్రకారం అబ్రహాము మేనల్లుడు అయిన లోతుకు తన కుమార్తెలు ద్రాక్షారసము త్రాగించి, అతనితో సంభోగించి గర్భవతులైయ్యారు. ఈ ఆచారం కొనసాగించమని బైబిల్ ఎక్కడా బోధించలేదు, కేవలం ఆనాటి సమాజంలో చోటుచేసుకున్న పరిస్తితులు బైబిల్ మనకు తెలియజెప్పింది. అయితే ఈ ఆచారం ప్రవక్త అయిన మోషే జీవించిన కాలములో నిషేధించబడింది.
=='''ఆదాము ఆవ్వలు ఏ మానవ జాతికి చెందినవారు?'''==
|