సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 47:
{{main|అంగారకుడు}}
 
: అంగారకుడు (సూర్యుడి నుండి 1.5&nbsp;AU) భూమి, శుక్రుడి కంటే చిన్నది. దీని ద్రవ్యరాశి {{earth mass|0.107}}. దీన్ని ఇంగ్లీషులో మార్స్ అంటారు. దీని వాతావరణం ఎక్కువగా కార్బన్ డయాక్సైడుతో కూడుకుని ఉంటుంది. వాతావరణ పీడనం 6.1 మిల్లీబార్ ఉంటుంది. (భూ వాతావరణ పీడనంలో సుమారు 0.6% ).<ref>{{cite book|title=ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ది సోలార్ సిస్టమ్|editor=లూసీ ఏన్ మెక్‌ఫాడెన్|display-editors=etal|chapter=మార్స్ ఎట్మాస్ఫియర్: హిస్టరీ అండ్ సర్ఫేస్ ఇంటరాక్షన్స్|author1=డేవిడ్ గాట్లింగ్|author2=కాన్వే లీవీ|pages=301–314|date=2007|last=|first=|publisher=|year=|isbn=|location=}}</ref> దీని ఉపరితలం అగ్నిపర్వతాలతో, చీలిక లోయలతో కూడుకుని ఉంటుంది.20 లక్షల సంవత్సరాల కిందటి వరకూ భూగర్భ కార్యక్రమాలు జరిగేవని తెలుస్తోంది.<ref>{{cite web|date=2004|title=Modern Martian Marvels: Volcanoes?|author=David Noever|work=NASA Astrobiology Magazine|url=https://www.astrobio.net/mars/modern-martian-marvels-volcanoes/|accessdate=23 July 2006|archive-url=https://web.archive.org/web/20200314112555/https://www.astrobio.net/mars/modern-martian-marvels-volcanoes/|archive-date=14 మార్చి 2020|url-status=dead}}</ref> మట్టిలో ఉండే ఐరన్ ఆక్సైడు కారణంగా అంగారకుడు ఎర్రగా కనిపిస్తుంది.<ref>{{cite web|title=Mars: A Kid's Eye View|publisher=NASA|url=http://solarsystem.nasa.gov/planets/profile.cfm?Object=Mars&Display=Kids|accessdate=14 May 2009}}</ref> దీనికి రెండు చిన్న ఉపగ్రహాలు -డేమోస్, ఫోబోస్- ఉన్నాయి. ఇవి అంగారకుడి ఆకర్షణకు లోబడి పోయిన గ్రహశకలాలు గానీ,<ref>{{cite web|date=2004|title=A Survey for Outer Satellites of Mars: Limits to Completeness|author1=Scott S. Sheppard|author2=David Jewitt|author3=Jan Kleyna|last-author-amp=yes|work=[[Astronomical Journal]]|url=http://www2.ess.ucla.edu/~jewitt/papers/2004/SJK2004.pdf|accessdate=26 December 2006}}</ref> ఏదైనా మహా ఘాతం జరిగినపుడు వెదజల్లబడ్డ శకలాలు గానీ అయి ఉండవచ్చు.<ref>{{cite journal|author=Pascal Rosenblatt|author2=Sébastien Charnoz|author3=Kevin M. Dunseath|author4=Mariko Terao-Dunseath|author5=Antony Trinh|author6=Ryuki Hyodo|author7=Hidenori Genda|author8=Stéven Toupin|title=Accretion of Phobos and Deimos in an extended debris disc stirred by transient moons|journal=Nature Geoscience|volume=9|issue=8|pages=581|year=2016|doi=10.1038/ngeo2742|bibcode=2016NatGe...9..581R}}</ref>
 
=== ఏస్టెరాయిడ్ పట్టీ ===
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు