హంగరి: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 90:
21 వ శతాబ్దంలో హంగేరీ మధ్యతరగతి శక్తి <ref name="Solomon" /><ref name="Higott-Cooper" />, నామమాత్ర జి.డి.పి.తో 57 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. అదే విధంగా ఐ.ఎం.ఎఫ్. జాబితాలో 191 దేశాలలో పి.పి.పి. జాబితాలో 58 వ స్థానంలో ఉంది. అనేక పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో గణనీయమైన పాత్ర వహించింది.<ref>{{cite web |url=https://www.thomaswhite.com/world-markets/hungary-emerging-economic-power-in-central-and-eastern-europe/ |title=Hungary: Emerging Economic Power In Central And Eastern Europe |publisher=Thomas White International |date= |accessdate=18 June 2017 |website= |archive-url=https://web.archive.org/web/20171010075636/https://www.thomaswhite.com/world-markets/hungary-emerging-economic-power-in-central-and-eastern-europe/ |archive-date=10 అక్టోబర్ 2017 |url-status=dead }}</ref> ప్రపంచంలో 35 వ అతిపెద్ద ఎగుమతిదారుగా, 34 వ అతిపెద్ద వస్తువుల దిగుమతిదారుగా ఉంది. హంగేరీ అనేది చాలా అధిక జీవన ప్రమాణాలతో ఒ.ఇ.సి.డి. అధిక ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థగా గుర్తించింది.<ref name="wb">[http://data.worldbank.org/about/country-and-lending-groups#High_income Country and Lending Groups.] [[World Bank]]. Accessed on July 1, 2016.</ref><ref>{{cite web|url=http://www.oecd.org/document/58/0,3746,en_2649_201185_1889402_1_1_1_1,00.html |title=List of OECD Member countries – Ratification of the Convention on the OECD |publisher=Oecd.org |date= |accessdate=2011-11-04}}</ref> ఇది ఒక సాంఘిక భద్రత, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను, ట్యూషన్-లేని విశ్వవిద్యాలయ విద్యను నిర్వహిస్తుంది. హంగరీ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో ఉన్నత స్థానంలో ఉంది: గుడ్ కంట్రీ ఇండెక్స్లో 24 వ స్థానం, అసమానత-తక్కువగా మానవ అభివృద్ధిలో 28 వ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్లో 32 వ, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 33 వ స్థానం, 15 వ సురక్షితమైన ప్రపంచదేశంగా ఉంది.<ref name="auto">{{cite web|author=OECD|date=June 27, 2013|title=OECD Health Data: Social protection|work=OECD Health Statistics (database)|location=Paris|publisher=[[Organisation for Economic Co-operation and Development|OECD]]|doi=10.1787/data-00544-en|url= http://www.oecd-ilibrary.org/social-issues-migration-health/data/oecd-health-statistics/oecd-health-data-social-protection_data-00544-en|accessdate=2013-07-14}}</ref><ref name="auto1">{{cite web | url=http://eacea.ec.europa.eu/education/eurydice/documents/facts_and_figures/compulsory_education_EN.pdf | title=Compulsory Education in Europe 2013/2014 | publisher=European commission | accessdate=19 May 2014 | author=Eurydice | archive-url=https://web.archive.org/web/20151223114017/http://eacea.ec.europa.eu/Education/eurydice/documents/facts_and_figures/compulsory_education_EN.pdf | archive-date=23 December 2015 | url-status=dead }}</ref>
 
హంగేరీ 2004 లో యూరోపియన్ యూనియన్లో చేరింది, 2007 నుండి స్కెంజెన్ ప్రాంతంలో భాగంగా ఉంది.<ref>{{cite web |url=http://www.mkik.hu/en/magyar-kereskedelmi-es-iparkamara/benefits-of-eu-membership-2630 |title=Benefits of EU Membership|date=6 June 2017 |publisher=Hungarian Chamber of Commerce and Industry|accessdate=6 June 2017|website=|archive-url=https://web.archive.org/web/20170608120246/http://www.mkik.hu/en/magyar-kereskedelmi-es-iparkamara/benefits-of-eu-membership-2630|archive-date=8 జూన్ 2017|url-status=dead}}</ref> హంగేరీ ఐక్యరాజ్యసమితి నాటో, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ బ్యాంకు,ఎ.ఐ.ఐ.బి. కౌన్సిల్ ఆఫ్ ఐరోపా, ది విజిగ్రేడ్ గ్రూప్, ఇంకా అనేక ఇతర సంస్థలలో సభ్యదేశంగా ఉంది.<ref>{{cite web|url=http://www.mfa.gov.hu/kum2005/Templates/alapsablon.aspx?NRMODE=Published&NRORIGINALURL=%2Fkum%2Fen%2Fbal%2Fforeign_policy%2Fun_sc%2Finternational_organisations.htm&NRNODEGUID=%7B45550E06-66FE-4183-A899-EDF5BD040EB5%7D&NRCACHEHINT=NoModifyGuest&printable=true |title=International organizations in Hungary |publisher=Ministry of Foreign Affairs |accessdate=20 November 2016 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20160313115736/http://www.mfa.gov.hu/kum2005/Templates/alapsablon.aspx?NRMODE=Published&NRORIGINALURL=%2Fkum%2Fen%2Fbal%2Fforeign_policy%2Fun_sc%2Finternational_organisations.htm&NRNODEGUID=%7B45550E06-66FE-4183-A899-EDF5BD040EB5%7D&NRCACHEHINT=NoModifyGuest&printable=true |archivedate=13 March 2016 |df= }}</ref> సుసంపన్నమైన సాంస్కృతిక చరిత్రకు ప్రసిద్ధి చెందిన హంగేరీ కళలు, సంగీతం, సాహిత్యం, క్రీడలు, విజ్ఞానశాస్త్రం, సాంకేతికతలకు గణనీయంగా దోహదపడ్డాయి.<ref>{{cite news| url=http://mta.hu/english/hungarys-nobel-prize-winners-106018| work=[[Hungarian Academy of Sciences]] | title=Hungary's Nobel Prize Winners, 13 Hungarian win Nobel Prize yet}}</ref><ref>{{cite news| url=http://www.medalspercapita.com/#golds-per-capita:all-time| work=medalspercapita.com | title=Population per Gold Medal. Hungary has the second highest gold medal per capita in the world. All together it has 175 gold medal until 2016.}}</ref><ref name='Britannic.'>[http://www.britannica.com/EBchecked/topic/276684/Hungarian-literature ''Hungarian literature – ”Popular poetry is the only real poetry was the opinion of Sándor Petőfi, one of the greatest Hungarian poets, whose best poems rank among the masterpieces of world literature.”''], ''Encyclopædia Britannica'', 2012 edition</ref><ref>Szalipszki, pg.12<br />Refers to the country as "widely considered" to be a "home of music".</ref> హంగేరీ ఐరోపాలో పర్యాటక ఆకర్షణగా 11 వ అత్యంత ప్రాచుర్యం పొందిన దేశంగా 2015 లో 14.3 మిలియన్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది.<ref name="WTO Tourism Highlights 2016 Edition">{{cite journal|url=http://www.e-unwto.org/doi/book/10.18111/9789284418145|title=UNWTO Tourism Highlights, 2016 Edition – World Tourism Organization|accessdate=3 August 2017|doi=10.18111/9789284418145}}</ref> హంగేరీలో ప్రపంచంలోని అతి పెద్ద ఉష్ణ నీటి గుహ వ్యవస్థ, ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఉష్ణ సరస్సు, మధ్య ఐరోపాలో అతిపెద్ద సరస్సు, ఐరోపాలో అతిపెద్ద సహజ గడ్డి భూములు ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.iht.com/articles/reuters/2008/11/18/europe/OUKWD-UK-HUNGARY-CAVE.php |title=Search – Global Edition – The New York Times |work=International Herald Tribune |date=29 March 2009 |accessdate=20 September 2009}}</ref><ref>{{cite web |title=Lake Balaton |work=[[Encyclopædia Britannica]] |url=http://www.britannica.com/eb/article-9011913/Lake-Balaton |accessdate=2008-03-20 }}</ref>
{{TOC limit|limit=3}}
 
"https://te.wikipedia.org/wiki/హంగరి" నుండి వెలికితీశారు