"గ్వాలియర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

+1 చిత్రం #WPWP
చి (clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5))
(+1 చిత్రం #WPWP)
ట్యాగు: 2017 source edit
అంతారి, బితర్వర్, బిలౌయా, దబ్రా, మొరర్ కంటోన్మెంట్, పిచోర్, తెకన్‌పూర్ వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 5,214 చ.కి.మీ. [[2001]] గణాంకాలను అనుసరించి
జిల్లా జనసంఖ్య 1,629,881. [[1991]] కంటే జనసంఖ్య 26% అభివృద్ధి చెందింది.
[[File:"Gwalior Fort situated on a hill .jpg".jpg|thumb|కొండపైనున్న గ్వాలియర్ కోట]]
== సరిహద్దులు ==
గ్వాలియర్ జిల్లా ఈశాన్య సరిహద్దులో [[బింద్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[దతియా]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[శివ్‌పురి]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[షెయోపూర్]] జిల్లా, వాయవ్య సరిహద్దులో [[మొరెన]] జిల్లా ఉన్నాయి. జిల్లా గ్వాలియర్ డివిషన్‌లో ఉంది.
965

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2974981" నుండి వెలికితీశారు