మంచి మనసులు (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సూర్యకాంతం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 18:
=== ప్రచారం ===
[[దస్త్రం:Manchi manasulu advertisement.jpg|200px|thumbnail|కుడి|మంచి మనసులు సినిమా ప్రచారానికి బాపు వేసిన అడ్వర్టైజ్మెంట్]]
సినిమాకు ప్రముఖ చిత్రకారుడు [[బాపు]] పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు. పోస్టర్లు, స్టిల్స్ వంటివే కాకుండా సినిమా గురించి కార్టూన్లు కూడా గీసి పత్రికల్లో వేశారు. ఒకానొక ప్రచార కార్టూన్లో ఓ ఇల్లాలు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొచ్చినా బయటకు వెళ్ళిపోతున్న భర్తను ఈ సినిమాలోని "ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట, ఏ వూరు వెళతారు ఏదీ కాని వేళ" అన్న పాట వరుసలో "ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్న మాట! మంచిమనసులు మాట ఏంచేశారీ పూట" అంటుంది. ఇలాంటి వినూత్నమైన పబ్లిసిటీ సినిమా ప్రజాదరణ పొందడంలో తన వంతు కృషిచేసింది.<ref name="బాపు విశ్వరూపం-ఎంబీఎస్">{{cite web|last1=(ఎంబీఎస్ కాలమ్ లో)|first1=ఎమ్.బి.ఎస్.|title=బాపు విశ్వరూపం- 9|url=http://telugu.greatandhra.com/articles/mbs/mbs-bapu-viswaroopam-9-56466.html|website=గ్రేట్ ఆంధ్రా|accessdate=28 July 2015|archivedate=1524 అక్టోబర్డిసెంబర్ 2014|language=తెలుగు|archive-url=https://web.archive.org/web/20141224062829/http://telugu.greatandhra.com/articles/mbs/mbs-bapu-viswaroopam-9-56466.html|url-status=dead}}</ref>
 
==పాటలు==