కరీనా కపూర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి Remove categories to move them to talk page later |
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 1:
'''[[కరీనా కపూర్]] ''' (జననం [[21 సెప్టెంబర్]], [[1983]])
[[2000]]లో రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం చేసిన కరీనా [[2001]]లో చారిత్రాత్మక చిత్రం అశోకాలో నటించారు. అదే ఏడాది ఆమె నటించిన కభీ ఖుషీ కభీ గమ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ తరువాత ఆమె ఒకేలాంటి ప్రాత్రలు చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆడకపోవడమే కాక, ఆమె నటనపై విమర్శలు కూడా వచ్చాయి. 2004 ఆమె కెరీర్ లో మలుపుగా చెప్పుకోవచ్చు. ఆమె నటించిన చమేలీ, దేవ్ సినిమాలు హిట్ అయ్యాయి. ఆ సినిమాలతో పాటు, ఓంకారాలో ఆమె నటనకు ప్రశంసల వర్షం కురిసింది. 2007లో నటించిన జబ్ వియ్ మెట్ [[సినిమా]]<nowiki/>కు ఫిలింఫేర్ ఉత్తమ నటి, [[2010]]లో నటించిన వియ్ ఆర్ ఫ్యామిలీ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు కరీనా. ఆ తరువాత ఆమె నటించిన 3 ఇడియట్స్ ([[2009]]), బాడీగార్డ్ ([[2011]]), రా.వన్ ([[2011]]), భజరంగీ భాయీజాన్ ([[2015]]) సినిమాలు అత్యంత భారీ వసూళ్ళు సాధించి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. [[2009]]లో నటించిన కుర్బానా, [[2012]]లో చేసిన హీరోయిన్ సినిమాల్లోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారామె.
|