వై.వి. రావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
'''యెర్రగుడిపాటి వరదరావు''' ('''వై.వి.రావు''') ([[మే 30]], [[1903]] - [[ఫిబ్రవరి 14]], [[1973]])<ref>{{cite web |title= Y. V. Rao profile |url= http://kannadamoviesinfo.wordpress.com/y-v-rao/ |publisher= ''kannadamoviesinfo.com'' |accessdate= 31 March 2014 |website= |archive-url= https://web.archive.org/web/20140515204218/http://kannadamoviesinfo.wordpress.com/y-v-rao/ |archive-date= 15 మే 2014 |url-status= dead }}</ref> తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు.<ref name=autogenerated2>[http://www.hindu.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm The Hindu : A revolutionary filmmaker<!-- Bot generated title -->]</ref>
==జీవిత విశేషాలు==
వై.వి.రావు [[1903]] [[మే 30]]<nowiki/>న [[నెల్లూరు]]<nowiki/>లో జన్మించాడు. [[మద్రాసు]] విశ్వవిద్యాలయంలో వైద్యవిద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో [[బొంబాయి]] వెళ్లాడు. [[బొంబాయి]]<nowiki/>లో మణీలాల్ జోషీని కలిసి, మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశం పొందాడు. ఈయన కొన్ని రోజులు [[అర్దేషిర్ ఇరానీ]] యొక్క రాయల్ ఆర్ట్ స్టూడియోలో కూడా పనిచేశాడు. ఆ తరువాత [[చెన్నై|మద్రాసు]]<nowiki/>లోని జనరల్ పిక్చర్స్ లో కళాదర్శకునిగా, నటునిగా చేరాడు. ఈయన [[ఆర్.ఎస్.ప్రకాష్]] యొక్క కొన్ని మూకీ చిత్రాలలో కూడా నటించాడు. వై.వి.రావు [[1939]]<nowiki/>లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన [[చింతామణి పిక్చర్స్]] ను స్థాపించాడు. [[1950]]<nowiki/>లో శ్రీవరుణ ఫిలంస్ఫిలింస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని (ఏడు) భాషల చిత్రాలలో పనిచేసిన ఘనత ఈయనకే దక్కినది. వై.వి.రావు పశ్చిమ, దక్షిణ భారతదేశములలోని చిత్రనిర్మాణ కేంద్రాలైన [[ముంబై|బొంబాయి]], [[కొల్హాపూర్]], [[మద్రాసు]], [[మైసూరు]]<nowiki/>లలో పనిచేశాడు. తొలి [[కన్నడ భాష|కన్నడ]] టాకీ చలనచిత్రం, ఎం.వి.సుబ్బయ్య నాయుడు, [[ఆర్.నాగేంద్రరావు]] నటించిన ''[[సతీ సులోచన]]'' ఈయనే నిర్మించాడు.
 
[[1946]]<nowiki/>లో వై.వి.రావు, నర్తకి నుంగంబాక్కం జానకి కుమార్తె, [[తమిళ]] సినిమా నటీమణి [[వై.రుక్మిణి|రుక్మిణి]]<nowiki/>ని వివాహం చేసుకున్నాడు. [[తెలుగు]] సినీనటి [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] (''జీన్స్'' చిత్రంలో బామ్మ) ఈయన కూతురే.<ref name=autogenerated1>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm |title=The Hindu : A revolutionary filmmaker<!-- Bot generated title --> |website= |access-date=2006-04-04 |archive-url=https://web.archive.org/web/20090626045843/http://www.hinduonnet.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm |archive-date=2009-06-26 |url-status=dead }}</ref>
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/వై.వి._రావు" నుండి వెలికితీశారు