అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
'''[[అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి]]''' (1831 - 1892) తెలుగు కవి.
 
==జీవితసంగ్రహం==
ఇతడు ఆరామ ద్రావిడ [[బ్రాహ్మణుడు]], హరితసగోత్రుడు. వీరి [[పిఠాపురము]] కడనున్న [[చేబ్రోలు]]లో గంగమాంబ, రంగశాయి దంపతులకు జన్మించాడు. నాగాభట్ల నరసకవి వద్ద శిష్యరికము చేసి ఉభయ భాషలలో పండితుడయ్యాడు. 1853 నుండి 1869 వరకు [[మాడుగుల]] సంస్థానాధిపతి కృష్ణభూపతి వద్ద ఆశ్రితుడుగా ఉన్నాడు. 1869లో పిఠాపురం మహారాజా రావు గంగాధరరామారావును ఆశ్రయించాడు. జననము: 1831- [[వికృతి]] సంవత్సరము. నిర్యాణము: 1892.
ఇతని కుమారుడు [[అల్లంరాజు రంగశాయి కవి]] కూడా ప్రసిద్ధ రచయిత, కవి పండితులు.
 
==రచించిన గ్రంథములు==