నివేదా థామస్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 17:
'''నివేదా థామస్''' భారతీయ నటి, మోడల్. ఎక్కువగా [[మలయాళం]], [[తమిళ సినిమా|తమిళ,]] [[తెలుగు సినిమా]]<nowiki/>ల్లో నటించింది. మలయాళ చిత్రం ''వెరుథె ఒరు భార్య''  సినిమాలోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు. ఆ సినిమాలోని నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకుంది. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా [[జెంటిల్ మేన్(2016 సినిమా)|జెంటిల్ మేన్]] లో కూడా తన నటనతో ప్రశంసలు అందుకుంది నివేదా.<ref name="Taking Tollywood by storm">{{cite news |last1=Deccan Chronicle |first1=Entertainment |title=Taking Tollywood by storm |url=https://www.deccanchronicle.com/entertainment/mollywood/151117/taking-tollywood-by-storm.html |accessdate=23 March 2020 |publisher=Meera Manu |date=15 November 2017 |archiveurl=https://web.archive.org/web/20180322202529/https://www.deccanchronicle.com/entertainment/mollywood/151117/taking-tollywood-by-storm.html |archivedate=22 మార్చి 2018 |language=en |work= |url-status=live }}</ref>
 
== సినీ మజిలిమజిలీ ==
2002లో [[మలయాళ]] చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసింది నివేదా.<ref>{{వెబ్ మూలము|url=http://www.mathrubhumi.com/movies/interview/51865/|title=Interview – Mathrubhumi Movies|author=കടപ്പാട്: ചിത്രഭൂമി|date=26 August 2009|publisher=Mathrubhumi.com|accessdate=15 April 2014}}</ref> సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ ''మై డియర్ బూతం''లో కూడా నటించింది. మలయాళం సినిమా 'వెరుథె ఒరు భార్య' సినిమాలో జయరాం కుమార్తెగా నటించింది. . ఈ చిత్రంలోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి.<ref>{{వెబ్ మూలము|url=http://www.sify.com/movies/kerala-state-film-awards-announced-news-malayalam-kkfrStidihc.html|title=Kerala State Film Awards announced|date=4 June 2009|publisher=sify.com (originally Moviebuzz)|accessdate=12 April 2011}}</ref> ఆ తరువాత నివేదా చాలా తమిళ, మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా నటించింది. చాప్పా కురిష్, తట్టతిన్ మరయతు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది.<ref>{{వెబ్ మూలము|url=http://www.sify.com/movies/boxoffice.php?id=15004289&cid=14625530|title=Kerala Box-Office (June–July 2012)|date=1 August 2012|publisher=Sify.com|accessdate=15 April 2014}}</ref> సముద్ర ఖని దర్శకత్వంలో 2011లో [[పొరాలీ]] అనే సినిమాలో పెట్రోల్ బంక్ ఉద్యోగినిగా చేసింది..<ref name="nayar">{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2011-11-11/news-interviews/30394278_1_swathi-kollywood-film-industry|title=Niveda: Battling against all odds|last=Nayar|first=Parvathy|date=11 November 2011|work=The Times of India}}</ref> అంతకు ముందే అరసి అనే డ్రామా సిరీస్ లో సముద్రఖని తో కలసి పనిచేసింది.
 
"https://te.wikipedia.org/wiki/నివేదా_థామస్" నుండి వెలికితీశారు