"భారత నీతికథలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''భారత నీతికథలు''' విజయనగర సంస్థానాస్థానకవి [[భోగరాజు నారాయణ మూర్తి]] (1891-1940) రచించిన పుస్తకం. దీని మొదటి భాగాన్ని 1928 సంవత్సరంలోను మరియు రెండవ భాగాన్ని 1931 లోను వేంకటరామ్‌ అండ్ కో, ఏలూరు వారు ముద్రించారు.
 
[[మహాభారతం]] భారతీయ సంస్కృతిలో అవిభాజ్యమైన భాగం. ఆ గ్రంథంలోని పలు పాత్రల ప్రవర్తనలో కనిపించే నీతి ఈ గ్రంథంలో కథలుగా[[కథ]]లుగా రచించారు. గురుభక్తికి ఉదంకుడు, మాతృభక్తికి గరుత్మంతుడు, ప్రత్యుపకారానికి కుంతి, కుటుంబ సంరక్షణానికి భీముడు మొదలైన పాత్రలను ఆదర్శంగా స్వీకరించారు. అలాగే దుర్వ్యసనాన్ని నిరసిస్తూ పాండురాజు కథ, పాపప్రతిఫలం ఎలాంటిదో చెప్పేందుకు దుర్యోధనుని పాత్ర ఉపయోగించారు.
 
==విషయసూచిక==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2975299" నుండి వెలికితీశారు