తిలోత్తమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
}}
 
'''[[తిలోత్తమ]]''' [[ఇంద్రుడు|ఇంద్రుని]] సభలోని [[అప్సరస]]లలో ఒకరు. ''తిల'' అనగా నువ్వుల విత్తనం, ''ఉత్తమ'' అనగా మంచి లేదా అంతకంటే ఎక్కువ అని అర్థం. [[బ్రహ్మ]] కోరిక మేరకు దైవ వాస్తుశిల్పి [[విశ్వకర్మ]] ప్రతిదానిలోనూ ఉత్తమమైనది తీసుకొని తిలోత్తమను సృష్టించినట్లుగా హిందూ ఇతిహాసం [[మహాభారతం]]లో వర్ణించబడింది. అసురులు (రాక్షసులు), సుంద ఉపసుందల మధ్య యుద్ధానికి ఈమె బాధ్యత వహించింది.
 
== ఇతర వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/తిలోత్తమ" నుండి వెలికితీశారు