జెట్టి ఈశ్వరీబాయి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 6:
 
==బాల్యం - వివాహం==
ఈశ్వరీబాయి [[1918]], [[డిసెంబరు 1]] వ తేదీన [[సికింద్రాబాదు]] లోని [[చిలకలగూడ]] లో ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు. తల్లి రాములమ్మ, తండ్రి బల్లెపు బలరామస్వామి. ఈమె తండ్రి నిజాం స్టేట్ రైల్వేస్‌లో పనిచేశారు. బలరామస్వామికి ఆరుగురు సంతానం. నలుగురు అబ్బాయిలు- బాబురావు, పాండురంగం, కిషన్, రవీందర్. ఇద్దరు అమ్మాయిలు - ఈశ్వరీబాయి, మాణికమ్మ.<ref name=venkatrajam>[{{Cite web |url=http://dalitinformationneducationtrust.blogspot.com/2014/02/by.html |title=దళితుల కలికితురాయి ఈశ్వరీబాయి - ఆచార్య జి. వెంకట్రాజం, నమస్తే తెలంగాణ 23/2/2014] |website= |access-date=2014-09-22 |archive-url=https://web.archive.org/web/20160305124835/http://dalitinformationneducationtrust.blogspot.com/2014/02/by.html |archive-date=2016-03-05 |url-status=dead }}</ref> కొద్ది సంపాదనతోనే తన పిల్లలందరికీ చదువులు చెప్పించారు. ఈశ్వరీబాయి ప్రాథమిక విద్య ఎస్.పి.జి. మిషన్ పాఠశాలలో సాగింది. ఆ తరువాత కీస్ హైస్కూలులో ఉన్నతవిద్య చదువుకున్నారు. ఆమె వివాహం 13వ ఏటనే [[పూణే]]లోని ఒక సంపన్న కుటుంబానికి చెందిన దంత వైద్యుడు [[జెట్టి లక్ష్మీనారాయణ]] తో జరిగింది. ఆమెకు ఒక కూతురు పుట్టిన అనంతరం భర్త చనిపోగా, ఈశ్వరీబాయి కూతుర్ని తీసుకొని హైదరాబాదులోని పుట్టింటికి తిరిగి వచ్చారు.<ref name=geethareddy_nt>[http://telugutaruni.weebly.com/30783110312031493126-311831293135312331223137/78 నేను..ఈశ్వరీబాయి బిడ్డను - నమస్తే తెలంగాణ పత్రికలో [[గీతారెడ్డి]] వ్యాసం]{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> తరువాత తన కాళ్ళపై తాను నిలబడి సాంఘిక అభ్యుదయానికి కృషి చేశారు. చిలకలగూడాలోని మురికివాడలకి వెళ్లి వయోజనులకు చదువు చెప్తానని ఈశ్వరీబాయి అక్కడ ఓ బోర్డు పెట్టి, ఓ వరండాలో అందరినీ పోగేసి చదువు చెప్పేది.
 
==వృత్తి జీవితం==
"https://te.wikipedia.org/wiki/జెట్టి_ఈశ్వరీబాయి" నుండి వెలికితీశారు