స్నేహా ఉల్లాల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
'''స్నేహా ఉల్లాల్''' భారతీయ ఒక నటి. ఆమె [[తెలుగు]],[[హిందీ]] భాషలలోని పలు చిత్రాలలో నటించింది.<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/videos/entertainment/hindi/lucky-actress-sneha-ullals-vacation-pictures-are-causing-a-frenzy-on-the-internet/videoshow/67251838.cms|title='Lucky-No Time for Love' actress, Sneha Ullal's pictures are breaking the internet}}</ref> ఆమె ముఖ్యంగా తెలుగు సినిమాలైన [[ఉల్లాసంగా ఉత్సాహంగా]], [[సింహా (సినిమా)|సింహా]] లలో, హిందీ చిత్రం ''లక్కీ:నో టైం ఫర్ లవ్'' చిత్రం ద్వారా గుర్తింపు పొందింది.<ref>http://indianexpress.com/article/entertainment/bollywood/aishwarya-rai-lookalike-sneha-ullal-left-films-due-to-severe-illness-stayed-away-for-4-years-see-latest-photos-4685722/</ref><ref>https://www.indiatoday.in/movies/celebrities/story/sneha-ullal-on-her-comeback-in-films-i-waited-for-this-time-when-women-are-free-1448238-2019-02-05</ref><ref>https://timesofindia.indiatimes.com/topic/Sneha-Ullal</ref><ref>https://movies.ndtv.com/topic/sneha-ullal</ref>
 
== జీవిత విశేషాలు ==
స్నేహ ఉల్లాల్ ఒమన్ లోని మస్కట్ లో 1985 డిసెంబరు 8న జన్మించింది. ఆమె తండ్రి మంగుళూరుకు చెందిన తుళు మాట్లాడే వ్యక్తి, తల్లి సిందీ కి చెందినది..<ref name="Sneha Ullal">{{cite web|url=https://www.imdb.com/name/nm1840780/|title=Sneha Ullal|publisher=IMDb|accessdate=6 January 2015}}</ref><ref>{{cite web|url=http://www.devadiga.com/special/womens-corner/75-a-bubbly-community-girl-sneha-ullal-speaks-to-devadiga-com-1st-may-2005|title=A Bubbly Community Girl Sneha Ullal Speaks To Devadiga.Com|last1=Mohandas|first1=B.G. (1 May 2005)|website=Devadiga|accessdate=12 June 2014}}</ref> ఆమె ఒమన్ లోని సాలాలాలోని ఇండియన్ స్కూల్ వాడి కబీర్, ఇండియన్ స్కూల్ లో చదువుకుంది. తరువాత ఆమె తన తల్లితో ముంబైకి వెళ్లి దురేలో కాన్వెంట్ హైస్కూల్లో చదివి వర్తక్ కాలేజీలో చదువుకుంది. ఆమె ఢిల్లీలో నివసిస్తుంది.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/స్నేహా_ఉల్లాల్" నుండి వెలికితీశారు