స్నేహా ఉల్లాల్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 16:
== జీవిత విశేషాలు ==
స్నేహ ఉల్లాల్ ఒమన్ లోని మస్కట్ లో 1985 డిసెంబరు 8న జన్మించింది. ఆమె తండ్రి మంగుళూరుకు చెందిన తుళు మాట్లాడే వ్యక్తి, తల్లి సిందీ కి చెందినది..<ref name="Sneha Ullal">{{cite web|url=https://www.imdb.com/name/nm1840780/|title=Sneha Ullal|publisher=IMDb|accessdate=6 January 2015}}</ref><ref>{{cite web|url=http://www.devadiga.com/special/womens-corner/75-a-bubbly-community-girl-sneha-ullal-speaks-to-devadiga-com-1st-may-2005|title=A Bubbly Community Girl Sneha Ullal Speaks To Devadiga.Com|last1=Mohandas|first1=B.G. (1 May 2005)|website=Devadiga|accessdate=12 June 2014}}</ref> ఆమె ఒమన్ లోని సాలాలాలోని ఇండియన్ స్కూల్ వాడి కబీర్, ఇండియన్ స్కూల్ లో చదువుకుంది. తరువాత ఆమె తన తల్లితో ముంబైకి వెళ్లి దురేలో కాన్వెంట్ హైస్కూల్లో చదివి వర్తక్ కాలేజీలో చదువుకుంది. ఆమె ఢిల్లీలో నివసిస్తుంది.
 
ఉల్లాల్ 2005 లో హిందీ చిత్రం ''లక్కీ: నో టైమ్ ఫర్ లవ్'' లో [[సల్మాన్ ఖాన్]] సరసన నటించింది. ఈ చిత్రం తరువాత ఐశ్వర్య రాయ్ లా కనిపించడంలో ఆమెకు గుర్తింపు వచ్చింది<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/lucknow-times/sneha-follows-aishwarya/articleshow/2003886.cms|title=Sneha follows Aishwarya! – The Times of India|author=TNN|date=2006-09-18|publisher=The Times of India|accessdate=2010-12-12}}</ref>. ఈ పోలిక నటిగా ఆమెకు సహాయం చేయనప్పటికీ, అది ఆమెకు చాలా గుర్తింపునిచ్చిందని ఆమె తరువాత చెప్పింది<ref name="realbolly">{{cite web|url=http://www.realbollywood.com/news/2009/01/sneha-ullal-kaash-mere-hote.html|title=Sneha on her upcoming movie|date=5 January 2009|publisher=RealBollywood.com|accessdate=16 May 2011}}</ref>. ఆ తరువాత ఆమె ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్‌తో కలిసి ఆర్యన్‌ సినిమాలో నటించింది. కానీ ఇది బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు.
 
ఆమె తెలుగు సినిమాల్లో [[ఉల్లాసంగా ఉత్సహంగా]] చిత్రంతో అరంగేట్రం చేసింది. ఇది భారీ విజయాన్ని సాధించింది. ఆమె రెండవ తెలుగు సినిమా [[నేను మీకు తెలుసా (సినిమా)|నేను మీకు తెలుసా ...?]] దాని తరువాత ఆమె నాగార్జున సరసన తెలుగు చిత్రం [[కింగ్ (సినిమా)|కింగ్]] లో నువ్వు రెడీ - నేను రెడీ పాటలో కనిపించింది.
 
ఆమె నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా రాణించలేదు. కాని ఆమె 2010 లో విడుదలైన [[సింహా (సినిమా)|సింహా]] లో బాలకృష్ణ సరసన నటించింది.<ref>{{cite web|url=http://www.bollywoodraj.com/2010/05/telugu-movie-simha-box-office-record.html|title=Simha box office results|publisher=BollywoodRaj.com|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20110708082105/http://www.bollywoodraj.com/2010/05/telugu-movie-simha-box-office-record.html|archivedate=8 July 2011|accessdate=16 May 2011}}</ref>
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/స్నేహా_ఉల్లాల్" నుండి వెలికితీశారు