సుందరం బాలచందర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 1:
 
{{Infobox person
| name = సుందరం బాలచందర్
| name = Sundaram Balachander<br>எஸ். பாலச்சந்தர்
| image = Veena S Balachandar 1950.jpg
| imagesize = 200px
| caption = Sఎస్. Balachandarబాలచందర్ (1950)
| birth_name =
| birth_date = January1927 18,జనవరి 192718
| birth_place = [[Mylapore]]మైలాపూర్, [[Madras Presidency]] , [[British India]]చెన్నై
| death_date = April1990 ఏప్రిల్ 13, 1990 (aged 63 ఏళ్ళు)
| death_place = [[Bhilaiభిలాయ్]], [[Chhattisgarh]], [[భారత దేశముచత్తీస్‌గఢ్]]
| occupation = వైణికుడు, సినిమా దర్శకుడు, నర్తకుడు, గాయకుడు, కవి, సినిమా నటుడు, నేపఠ్య గాయకుడు, సంగీత కర్త, ఛాయాగ్రాహకుడు
| occupation = [[Veena (instrument)|Veena]] player, [[Film director|Director]], dancer, singer, poet, cine actor, playback singer, music composer, photographer, string artist
| years_active = 1934 to 1990
| spouse = Shantha (1953-1990) <br/> (his death)శాంత
| children = Ramanరామన్ (sonకుమారుడు)
| awards = [[Padmaపద్మ Bhushanభూషణ్]]
}}
'''ఎస్.బాలచందర్''' గా ప్రసిద్ధిచెందిన '''సుందరం బాలచందర్''' (జ: [[18 జనవరి]] [[1927]] – మ: [[15 ఏప్రిల్]] [[1990]]) సుప్రసిద్ధ వీణా విద్వాంసులు, దక్షిణ భారత సినిమా దర్శకుడు, [[నటన|నటుడు]], సంగీత దర్శకుడు. ఇతడు [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లో దర్శకత్వం వహించిన [[ఏది నిజం]] (1956) సినిమాకు రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది. బాలచందర్‌కు 1982 లో [[పద్మభూషణ్ పురస్కారం|పద్మ భూషణ్]] అవార్డు లభించింది.
 
బాలచందర్, 1934 లో ''సీతాకళ్యాణం'' తమిళ చిత్రంతో బాలనటుడుగా నట జీవితం ప్రారంభించాడు. ఆ సినిమాలో రావణ సభలో ఉండే ఒక బాల విద్వాంసుడి పాత్ర వేసాడు. <ref>{{Cite magazine|year=1967|title=Face to Face: S. Balachander|url=https://books.google.co.uk/books?id=TMaHFe8z44kC&q=Balachander+Seetha+Kalyanam&dq=Balachander+Seetha+Kalyanam&hl=en&sa=X&ved=0ahUKEwiL-J3xlLjpAhXGQ0EAHerrDSUQ6AEIKjAA|magazine=The Illustrated Weekly of India|publisher=Times of India Press|volume=88|page=43}}</ref> ఆ తరువాత ఋష్యశృంగార్ (1941), అరైచిమణి (1942) సినిమాల్లో నటించాడు. <ref>{{Cite book|url=https://books.google.co.uk/books?id=XiYqAQAAIAAJ&q=Balachander+Rishyasringar&dq=Balachander+Rishyasringar&hl=en&sa=X&ved=0ahUKEwjRyOSulbjpAhWMQEEAHfvPAiMQ6AEINTAB|title=Sruti, Issues 65-76|last=Sundaresan, P. N.|publisher=Sruti|year=1990|page=34}}</ref>
 
1948 లో బాలాచందర్ ''ఎన్ కనవర్'' చిత్రానికి దర్శకత్వం వహించాడు.<ref>{{Cite book|url=https://books.google.co.uk/books?id=0wY6AQAAIAAJ&q=Sundaram+Balachander+En+Kanavar+1948&dq=Sundaram+Balachander+En+Kanavar+1948&hl=en&sa=X&ved=0ahUKEwjzls2bnrjpAhWMT8AKHRVtDyIQ6AEIMjAB|title=Asian Film Directory and Who's who|year=1952|page=187}}</ref> 1954 లో అతను క్లాసిక్ తమిళ చిత్రం ''[[ అంధ నాల్|అంధ నాళ్ కు]]'' దర్శకత్వం వహించాడు. <ref>{{Cite news|url=https://www.thehindu.com/features/cinema/andha-naal-remembering-veena-s-balachander/article8446799.ece|title=Andha Naal: Remembering veena S. Balachander|date=7 April 2016|work=The Hindu|access-date=16 May 2020}}</ref> <ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news/rajinikanth-launches-first-look-of-antha-naal/articleshow/71838075.cms|title=Rajinikanth launches first look of Antha Naal|date=31 October 2019|work=Times of India|access-date=16 May 2020}}</ref>
 
== పురస్కారాలు ==
 
* [[ 2 వ జాతీయ చిత్ర పురస్కారాలు|1954]] &nbsp; - తమిళంలో ఉత్తమ చలన చిత్రంగా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ &nbsp; - ''అంధ నాల్'' <ref name="2ndawardPDF">{{వెబ్ మూలము|title=2nd National Film Awards|url=http://dff.nic.in/2011/2nd_nff_1955.pdf|format=PDF}}</ref>
* [[ 4 వ జాతీయ చిత్ర పురస్కారాలు|1956]] &nbsp; - [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా|తెలుగులో ఉత్తమ చలన చిత్రానికి సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్]] &nbsp; - ''[https://te.wikipedia.org/wiki/%E0%B0%8F%E0%B0%A6%E0%B0%BF%20%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%82?(%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE) ఏది నిజం]'' <ref name="4thawardPDF">{{వెబ్ మూలము|title=4th National Film Awards|url=http://dff.nic.in/2011/4th_Nff.pdf|format=PDF}}</ref>
* సంగీత కళా శిఖామణి, 1982 ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై.
* [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]], 1982 <ref name="Padma Awards">{{వెబ్ మూలము|title=Padma Awards|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf}}</ref>
 
ఇతడు [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లో దర్శకత్వం వహించిన [[ఏది నిజం]] (1956) సినిమాకు రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది.
 
== బయటి లింకులు ==
* {{imdb name | id = 0049336 | name = సుందరం బాలచందర్ }}
{{Clear}}
 
== మూలాలు ==
<references />
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం:1927 జననాలు]]
[[వర్గం:1990 మరణాలు]]
[[వర్గం:వైణికులు]]
 
{{మొలక-వ్యక్తులు}}
"https://te.wikipedia.org/wiki/సుందరం_బాలచందర్" నుండి వెలికితీశారు