నిలువు దోపిడి: కూర్పుల మధ్య తేడాలు

149 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
 
రంగవరం వచ్చిన రాము, కృష్ణలు కోయ వేషాలు వేస్తారు. చుక్కమ్మను తమ మాటలు వినేటట్లు చేస్తారు. ఆ తర్వాత రాము రౌడీ వేషం వేస్తాడు. చుక్కమ్మకు నమ్మినబంటుగా తయారవుతాడు. చుక్కమ్మకు, ఆమె సహాయంతో సమితి ప్రెసిడెంటు అయిన భూషణానికి లంకె బిందెల ఆశ పుట్టిస్తాడు. భూషణం తన కొడుకు రాజుకు రాధను చేసుకుని ఆస్తి అపహరించాలనుకుంటాడు. తోబుట్టువుకే ఎసరు పెట్టబోతాడు. కాని రాము, కృష్ణలు అడ్డుపడటంతో అసలు రహస్యం బయటపడుతుంది<ref name="పత్రిక రివ్యూ">{{cite news |last1=వి.ఆర్. |title=చిత్రసమీక్ష:నిలువు దోపిడి |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=8651 |accessdate=3 July 2020 |work=ఆంధ్రపత్రిక దినపత్రిక |date=2 February 1968}}</ref>.
==పాటలు==
# లోకం ఇది లోకం
# నేనే ధనలక్ష్మిని - రచన: [[శ్రీశ్రీ]]
 
==మూలాలు==
74,557

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2975495" నుండి వెలికితీశారు