తిలోత్తమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
}}
 
'''[[తిలోత్తమ]]''' [[ఇంద్రుడు|ఇంద్రుని]] సభలోని [[అప్సరస]]లలో ఒకరు. ''తిల'' అనగా నువ్వుల విత్తనం, ''ఉత్తమ'' అనగా మంచి లేదా అంతకంటే ఎక్కువ అని అర్థం. [[బ్రహ్మ]] కోరిక మేరకు దైవ వాస్తుశిల్పి [[విశ్వకర్మ]] ప్రతిదానిలోనూ ఉత్తమమైనది తీసుకొని తిలోత్తమను సృష్టించినట్లుగా హిందూ ఇతిహాసం [[మహాభారతం]]లో వర్ణించబడింది.<ref name="wendy">{{cite book|last=O'Flaherty|first=Wendy Doniger|authorlink=Wendy Doniger|title=Śiva, the erotic ascetic|year=1981|publisher=Oxford University Press US|pages=84–6, 294–5}}</ref> అసురులు (రాక్షసులు) అయిన సుందోపసుందులు మధ్య యుద్ధానికి కారణమయింది. ఇంద్రుడు వంటి దేవతలు కూడా తిలోత్తమ పట్ల ఆకర్షితులయ్యారు.<ref name = "collins">The Iconography and Ritual of Siva at Elephanta, by Charles Dillard Collins, at pg. 86 at https://books.google.com/books?id=pQNi6kAGJQ4C&pg=PA86&dq=shiva+Tilottama&cd=5#v=onepage&q&f=false</ref>
 
== జననం ==
పంక్తి 17:
[[File:The Churning of the Milky Ocean.jpg|thumb|పాల సముద్ర మధనంలో సముద్రం నుండి ఉద్బవించిన అప్సరసలు.]]
 
బ్రహ్మవరాలు పొందిన సుందోపసుందులు స్వర్గంపై దాడి చేసి దేవతలను తరిమికొట్టడంతోపాటు మునులను, మనుషులను వేధిస్తూ విశ్వాన్ని వినాశనం చేయడం ప్రారంభించారు.<ref name = "adi">Buitenen, Johannes Adrianus Bernardus (1978). ''The Mahābhārata''. vol 1 University of Chicago Press Adi Parva (Book of Beginnings) Cantos 201-204. pp. 392-8</ref> దేవతలు, మునులు బ్రహ్రను ఆశ్రయించగా, బ్రహ్మ విశ్వకర్మను ఒక అందమైన స్త్రీని సృష్టించమని ఆదేశించాడు. మూడు లోకాలలో ఉన్న అందమైన రూపాల నుంచి నువ్వు గింజలంతటి పరిమాణాలతో తిలోత్తమ అనే అప్సరసను సృష్టించాడు.<ref>[https://books.google.com/books?id=HQvbJDacNDMC&pg=PA116&dq=tilottama+Brahma&hl=en&ei=Tp8ATM_0GZK4rAek8sGADw&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CCsQ6AEwAA#v=onepage&q=tilottama%20&f=falseEncyclopaedia Of The Saivism, Volume 1 By Swami P. Anand, Swami Parmeshwaranand] p. 116</ref><ref>[http://www.sacred-texts.com/hin/m13/m13b106.htm The Mahabharata Book 13: Anusasana Parva SECTION CXLI by Kisari Mohan Ganguli, tr.(1883-1896)]</ref>
 
సందోపసుందులు వింధ్యా పర్వతాలలో ఒక నది ఒడ్డున మధువు సేవిస్తుండగా పువ్వులు తెంపుతున్న తిలోత్తమ కనిపించింది. ఆమె అందానికి మంత్రముగ్ధులైన ఆ సోదరులు వెళ్ళి తిలోత్తమ కుడి, ఎడమ చేతులను పట్టుకున్నారు. సందోపసుందులు తనకోసం పోటీపడి ఎవరు గెలిస్తే తాను వారి సొంతమని తిలోత్తమ చెప్పగా, సందోపసుందులు పోటిపడి ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. అదిచూసి దేవతలు ఆమెను అభినందించారు. బ్రహ్మ ఆమెకు విశ్వంలో స్వేచ్ఛగా తిరిగేలా వరం ఇచ్చాడు. ఆమెకున్న మెరుపు కారణంగా ఎవరూ ఆమెను ఎక్కువసేపు చూడలేరని బ్రహ్మ ఆదేశించాడు.<ref name = "adi">Buitenen, Johannes Adrianus Bernardus (1978). ''The Mahābhārata''. vol 1 University of Chicago Press Adi Parva (Book of Beginnings) Cantos 201-204. pp. 392-8</ref>
"https://te.wikipedia.org/wiki/తిలోత్తమ" నుండి వెలికితీశారు