తిలోత్తమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
సందోపసుందులు వింధ్యా పర్వతాలలో ఒక నది ఒడ్డున మధువు సేవిస్తుండగా పువ్వులు తెంపుతున్న తిలోత్తమ కనిపించింది. ఆమె అందానికి మంత్రముగ్ధులైన ఆ సోదరులు వెళ్ళి తిలోత్తమ కుడి, ఎడమ చేతులను పట్టుకున్నారు. సందోపసుందులు తనకోసం పోటీపడి ఎవరు గెలిస్తే తాను వారి సొంతమని తిలోత్తమ చెప్పగా, సందోపసుందులు పోటిపడి ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. అదిచూసి దేవతలు ఆమెను అభినందించారు. బ్రహ్మ ఆమెకు విశ్వంలో స్వేచ్ఛగా తిరిగేలా వరం ఇచ్చాడు. ఆమెకున్న మెరుపు కారణంగా ఎవరూ ఆమెను ఎక్కువసేపు చూడలేరని బ్రహ్మ ఆదేశించాడు.<ref name = "adi">Buitenen, Johannes Adrianus Bernardus (1978). ''The Mahābhārata''. vol 1 University of Chicago Press Adi Parva (Book of Beginnings) Cantos 201-204. pp. 392-8</ref>
 
== ఇతర జన్మలు ==
బ్రహ్మ వైవర్త పురాణంలో తిలోత్తమ చంద్రుని దగ్గరకు వెళ్తున్నప్పుడు సాహసికుడు ఆపినపుడు జరిగిన అల్లరితో తపోభంగమైన [[దుర్వాసుడు]] తిలోత్తమకు శాపం ఇచ్చాడు. ఆ శాపం వల్ల [[బాణాసురుడు|బాణాసురుడి]] కూతురుగా రాక్షసిగాఉష (రాక్షసి)గా పుట్టిన తిలోత్తమ కృష్ణుని మనవణ్ణిమనవడు [[అనిరుద్ధుడు|అనిరుద్దుడి]]ని వివాహం చేసుకొని శాప విముక్తి పొందింది.<ref>{{cite journal|last=Wilson|first=H H|date=September–December 1833|title=Analysis of the Puranas: Brahma Vaiverita|journal=The Asiatic Journal and Monthly Register for British and Foreign India, China, and Australia|volume=XII|page=232}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తిలోత్తమ" నుండి వెలికితీశారు