తిలోత్తమ: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 22:
 
== ఇతర జన్మలు ==
బ్రహ్మ వైవర్త పురాణంలో తిలోత్తమ [[చంద్రుడు|చంద్రుని]] దగ్గరకు వెళ్తున్నప్పుడు [[బలి చక్రవర్తి]] మనవడు సాహసికుడు ఆపినపుడు, జరిగినవారి ప్రేమవల్ల కలిగిన అల్లరితో తపోభంగమైన [[దుర్వాసుడు]], సాహసికుడిని [[గాడిద]] గా మార్చి తిలోత్తమకు శాపం ఇచ్చాడు. ఆ శాపం వల్ల [[బాణాసురుడు|బాణాసురుడి]] కూతురుగా ఉష (రాక్షసి)గా పుట్టిన తిలోత్తమ కృష్ణుని మనవడు [[అనిరుద్ధుడు|అనిరుద్దుడి]]ని వివాహం చేసుకొని శాప విముక్తి పొందింది.<ref>{{cite journal|last=Wilson|first=H H|date=September–December 1833|title=Analysis of the Puranas: Brahma Vaiverita|journal=The Asiatic Journal and Monthly Register for British and Foreign India, China, and Australia|volume=XII|page=232}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తిలోత్తమ" నుండి వెలికితీశారు