తిలోత్తమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
తిలోత్తమ తన మునుపటి జన్మలో కుబ్జా అనే అందవిహీనమైన వితంతువు అని పద్మ పురాణం వివరిస్తుంది. కుబ్జా ఎనిమిదేళ్లుగా పూజలు చేసిగా మరుసటి జన్మతో తిలోత్తమగా జన్మించి, స్వర్గానికి అప్సరస అయింది.<ref>{{cite book|last=Williams|first=George Mason |title=Handbook of Hindu mythology|year=2003|publisher=ABC-CLIO|page=282}}</ref>
 
బ్రహ్మ వైవర్త పురాణంలో తిలోత్తమ [[చంద్రుడు|చంద్రుని]] దగ్గరకు వెళ్తున్నప్పుడు [[బలి చక్రవర్తి]] మనవడు సాహసికుడు ఆపినపుడు, వారి ప్రేమవల్ల కలిగిన అల్లరితో తపోభంగమైన [[దుర్వాసుడు]], సాహసికుడిని [[గాడిద]]<nowiki/>గా మార్చి తిలోత్తమకు శాపం ఇచ్చాడు. ఆ శాపం వల్ల [[బాణాసురుడు|బాణాసురుడి]] కూతురుగా ఉష (రాక్షసి)గా పుట్టిన తిలోత్తమ కృష్ణుని[[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుని]] మనవడు [[అనిరుద్ధుడు|అనిరుద్దుడి]]<nowiki/>ని వివాహం చేసుకొని శాప విముక్తి పొందింది.<ref>{{cite journal|last=Wilson|first=H H|date=September–December 1833|title=Analysis of the Puranas: Brahma Vaiverita|journal=The Asiatic Journal and Monthly Register for British and Foreign India, China, and Australia|volume=XII|page=232}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తిలోత్తమ" నుండి వెలికితీశారు