నిలువు దోపిడి: కూర్పుల మధ్య తేడాలు

1,665 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
రంగవరం వచ్చిన రాము, కృష్ణలు కోయ వేషాలు వేస్తారు. చుక్కమ్మను తమ మాటలు వినేటట్లు చేస్తారు. ఆ తర్వాత రాము రౌడీ వేషం వేస్తాడు. చుక్కమ్మకు నమ్మినబంటుగా తయారవుతాడు. చుక్కమ్మకు, ఆమె సహాయంతో సమితి ప్రెసిడెంటు అయిన భూషణానికి లంకె బిందెల ఆశ పుట్టిస్తాడు. భూషణం తన కొడుకు రాజుకు రాధను చేసుకుని ఆస్తి అపహరించాలనుకుంటాడు. తోబుట్టువుకే ఎసరు పెట్టబోతాడు. కాని రాము, కృష్ణలు అడ్డుపడటంతో అసలు రహస్యం బయటపడుతుంది<ref name="పత్రిక రివ్యూ">{{cite news |last1=వి.ఆర్. |title=చిత్రసమీక్ష:నిలువు దోపిడి |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=8651 |accessdate=3 July 2020 |work=ఆంధ్రపత్రిక దినపత్రిక |date=2 February 1968}}</ref>.
==పాటలు==
{| class="wikitable"
# లోకం ఇది లోకం
|-
# నేనే ధనలక్ష్మిని - రచన: [[శ్రీశ్రీ]]
! క్ర.సం. !! పాట !! పాడినవారు !! గీత రచయిత
|-
| 1 || లోకం ఇది లోకం || [[పి.సుశీల]] || [[దాశరథి కృష్ణమాచార్య|దాశరథి]]
|-
| 2 || ఆడపిల్లలంటే హోయ్ హోయ్ || పి.సుశీల || [[సి.నారాయణ రెడ్డి|సి.నా.రె.]]
|-
| 3 || చుక్కమ్మ అత్తయ్యరో బుల్ బుల్ బుల్ || [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]] || [[యు.విశ్వేశ్వర రావు]]
|-
| 4 || నీ బండారం పైన పటారం || [[ఎల్.ఆర్.ఈశ్వరి]], [[పిఠాపురం నాగేశ్వరరావు|పిఠాపురం]] || [[ఆరుద్ర]]
|-
| 5|| నేనే ధనలక్ష్మిని || ఎల్.ఆర్.ఈశ్వరి, [[మాధవపెద్ది సత్యం|మాధవపెద్ది]], ఘంటసాల, పిఠాపురం || [[శ్రీశ్రీ]]
|-
| 6 || జీవులెనుబది నాలుగు లక్షల చావుపుట్టుకలిక్కడ || మాధవపెద్ది || [[కొసరాజు రాఘవయ్యచౌదరి|కొసరాజు]]
|-
| 7 || అయ్యింది అయ్యింది అనుకున్నది || పి.సుశీల, ఘంటసాల || [[ఆత్రేయ]]
|-
| 8 || అయ్యలారా ఓ అమ్మలారా || [[వల్లం నరసింహారావు]], [[షేక్ నాజర్|నాజర్]] || కొసరాజు
|}
 
==మూలాలు==
74,497

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2975541" నుండి వెలికితీశారు