ఎమ్మిగనూరు: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ యెమ్మిగనూరు ను ఎమ్మిగనూరు కు దారిమార్పు లేకుండా తరలించారు: మరింత మెరుగైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిట్: మార్చారు
పంక్తి 1:
'''ఎమ్మిగనూరు,''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన పట్టణం. పిన్ కోడ్: 518360. ఎమ్మిగనూరు [[మంత్రాలయము]] నుండి 22 కిమీ దూరములో ఉంది. ఎమ్మిగనూరు కర్నాటక సరిహద్దులో ఉంటుంది.
 
==పరిచయం==
ఎమ్మిగనూరులో ప్రతి సంవత్సరము జనవరిలో "శ్రీ నీలకంఠేశ్వర జాతర" ఘనంగా జరుగుతుంది. ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు ఉత్పత్తికి ప్రసిద్ధి. ఇక్కడి చేనేత వస్త్రాలను అప్పట్లో సింగపూరు తదితర దేశాలకు ఎగుమతులు కూడా చేసేవారు. చేనేతకారులకు ప్రత్యేకంగా ఒక కాలనీ ఉంది. [[మాచాని సోమప్ప]] ఈ కాలనీకి భూమిని సమకూర్చడంలో సహాయపడ్డాడు.
 
==ఊరి పేరు వెనుక కథ==
ఎమ్మిగనూరు పేరు వెనుక.. సరిహద్దు రాష్ట్ర భాష [[కన్నడ]] ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కన్నడ భాషలో ఎమ్మె అంటే ఎనుము ([[గేదె]]) అని, నూరు అంటే వంద అని అర్థం. ఈప్రాంతం ఊరూ పేరూ లేని మజరా గ్రామంగా ఉన్న రోజుల్లో ఇక్కడి పశువుల సంతలో వంద రూపాయలకే ఓ గేదెను కొనుక్కోగలిగేవారట. ఆ విధంగా ఎమ్మెగె నూరు రూపాయి తగొళ్లువ ఊరు ( గేదెకు వంద రూపాయలు తీసుకునే ఊరు )గా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. ఆ తర్వాతిక్రమంలో... ఈ ప్రాంతం ఎమ్మెగెనూరు గాను, తర్వాతి రోజుల్లో ఎమ్మిగనూరు గానూ స్థిరపడిపోయింది.
 
{{Infobox Settlement/sandbox|
‎|name = ఎమ్మిగనూరు
Line 99 ⟶ 91:
|footnotes =
}}
'''ఎమ్మిగనూరు,''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన పట్టణం. పిన్ కోడ్: 518360. ఎమ్మిగనూరు [[మంత్రాలయము]] నుండి 22 కిమీ దూరములో ఉంది. ఎమ్మిగనూరు కర్నాటక సరిహద్దులో ఉంటుంది.
 
==మండల గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,69,344 - పురుషులు 84,390 - స్త్రీలు 84,954
;అక్షరాస్యత (2011) - మొత్తం 46.00% - పురుషులు 58.98% - స్త్రీలు 32.98%
 
==పరిచయం==
ఎమ్మిగనూరులో ప్రతి సంవత్సరము జనవరిలో "శ్రీ నీలకంఠేశ్వర జాతర" ఘనంగా జరుగుతుంది. ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు ఉత్పత్తికి ప్రసిద్ధి. ఇక్కడి చేనేత వస్త్రాలను అప్పట్లో సింగపూరు తదితర దేశాలకు ఎగుమతులు కూడా చేసేవారు. చేనేతకారులకు ప్రత్యేకంగా ఒక కాలనీ ఉంది. [[మాచాని సోమప్ప]] ఈ కాలనీకి భూమిని సమకూర్చడంలో సహాయపడ్డాడు.
 
==ఊరి పేరు వెనుక కథ==
ఎమ్మిగనూరు పేరు వెనుక.. సరిహద్దు రాష్ట్ర భాష [[కన్నడ]] ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కన్నడ భాషలో ఎమ్మె అంటే ఎనుము ([[గేదె]]) అని, నూరు అంటే వంద అని అర్థం. ఈప్రాంతం ఊరూ పేరూ లేని మజరా గ్రామంగా ఉన్న రోజుల్లో ఇక్కడి పశువుల సంతలో వంద రూపాయలకే ఓ గేదెను కొనుక్కోగలిగేవారట. ఆ విధంగా ఎమ్మెగె నూరు రూపాయి తగొళ్లువ ఊరు ( గేదెకు వంద రూపాయలు తీసుకునే ఊరు )గా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. ఆ తర్వాతిక్రమంలో... ఈ ప్రాంతం ఎమ్మెగెనూరు గాను, తర్వాతి రోజుల్లో ఎమ్మిగనూరు గానూ స్థిరపడిపోయింది.
 
==రవాణా==
ఎమ్మిగనూరు నుండి కర్నూల్,విజయవాడ,తిరుపతి,కాకినాడ,బెంగళూర్
Line 117 ⟶ 121:
==విద్యా సంస్థలు ==
పారిశ్రామిక శిక్షణా  సంస్థలు
<nowiki>*</nowiki>శ్రీ నీలకంఠేశ్వర ఐ.టి.ఐ.{{Col-begin}}
{{col-2}}
; పాఠశాలలు
* శ్రీ రాఘవేంద్ర విద్యానికేతన్
Line 135 ⟶ 138:
* వివేకవర్ధిని ఇంగ్లీష్ & తెలుగు మీడియం స్కూలు
* కస్తూరి కాన్సెప్ట్ స్కూలు
;కళాశాలలు
{‍{col-2}}
;కళాశాలలు
* దీక్ష జూనియర్ కాలేజీ
* ప్రభుత్వ జూనియర్ కాలేజి
Line 142 ⟶ 144:
* సంజీవి జూనియర్ కాలేజి
* వైష్ణవి కాలేజి
* శ్రీ మహాయోగి లక్ష్మమ్మ డిగ్రీ కాలేజి.హన్మపురం
హన్మపురమ్
* సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కాలేజి
* ఉషోదయా కాలేజి
Line 149 ⟶ 150:
* నలందా కాలేజి ఆఫ్ ఎదుకేషన్
* నలంద టేచర్ ట్రైనింగ్ ఇనిష్టిట్యూట్
* మదర్ థెరిస్సా టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్
* వెన్నెల ఎడ్యుకేషన్ కన్సుల్టేన్సీ,G. నాగిరెడ్డి
 
==ఇవి కూడా చూడండి==
 
*[[ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం]]
 
* వెన్నెల ఎడ్యుకేషన్ కన్సుల్టేన్సీ,G. నాగిరెడ్డి
 
==మండల గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,69,344 - పురుషులు 84,390 - స్త్రీలు 84,954
;అక్షరాస్యత (2011) - మొత్తం 46.00% - పురుషులు 58.98% - స్త్రీలు 32.98%
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
*[http://wikimapia.org/1141357/ వికిమాపియాలో ఎమ్మిగనూరు]
{{ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్రప్రదేశ్}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
[[వర్గం:కర్నూలు జిల్లా పురపాలక సంఘాలు]]
"https://te.wikipedia.org/wiki/ఎమ్మిగనూరు" నుండి వెలికితీశారు