రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు: కూర్పుల మధ్య తేడాలు

మొలక-ఘటన మూసను తొలగించాను.
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 61:
 
==సభా విశేషాలు==
ఈ సభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [[టంగుటూరి అంజయ్య]], సాంస్కృతిక శాఖామాత్యుడు [[భాట్టం శ్రీరామమూర్తి]], ఇతర మంత్రులు, అధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు. తొలి రోజు ప్రారంభ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య అధ్యక్షత వహించగా, మలేసియా ప్రధాన మంత్రి డా.మహతీర్ బిన్ మొహమ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు<ref name="డబ్ల్యూటిసి">{{cite web |last1=వెబ్ మాస్టర్ |title=Second World Telugu Confrerence |url=http://www.worldteluguconference.com/en/second-wtc.html |website=World Telugu Confrerence |publisher=ఆంధ్రప్రదేశ్ సాంస్కృతికశాఖ |accessdate=26 June 2020 |archive-url=https://web.archive.org/web/20191222222910/http://www.worldteluguconference.com/en/second-wtc.html |archive-date=22 డిసెంబర్ 2019 |url-status=dead }}</ref>. ఈ ఐదు రోజుల మహా సభలకు ఆంధ్ర రాష్ట్రం నుండే కాక భారతదేశంలోని ఇతర ప్రాంతాలు, మారిషస్, ఫిజి, దక్షిణాఫ్రికా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన తెలుగు కళాకారులు, భాషావేత్తలు, పరిశోధకులు, కవులు ప్రతినిధులుగా హాజరయ్యారు. వీరు కాక మలేసియాలోని తెలుగు ప్రజలు ఈ సభలలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం, మధ్యాహ్నం జరిగే సమావేశాలలో నిర్వాహకులు చర్చా కార్యక్రమాలను, కవి సమ్మేళనాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం పూట తెలుగు కళాకారులతో పాటు మలేసియన్ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు<ref name="డబ్ల్యూటిసి" />.
 
ఈ సమావేశాలకు భారత రాష్ట్రపతి [[నీలం సంజీవరెడ్డి]] పంపిన సందేశంలో "విదేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజల ప్రేమాభిమానాలకు మనం ఋణం తీర్చుకోవాలని" పేర్కొన్నారు. ఈ మాటలు సమావేశంపై స్ఫూర్తిని నింపాయి. ఈ సమావేశాలు విజయవంతం కావడానికి [[మండలి వెంకటకృష్ణారావు]], అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యదర్శి [[పి.ఎస్.ఆర్. అప్పారావు]], మలేసియా తెలుగు సంఘం సభ్యులు సి.అప్పారావు, సోమయ్య నాయుడు, ఎ.అప్పన్న మొదలైనవారు ముఖ్య కారకులు.