శ్రీకాంత్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 14:
 
== వ్యక్తిగత జీవితం ==
శ్రీకాంత్ [[కర్ణాటక రాష్ట్రం]], కొప్పల్ జిల్లాలోని గంగావతిలో జన్మించాడు. చిన్నతనంలో క్రికెట్ మీద ఆసక్తి ఉండేది. ధర్వార్ లోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో బీకాం పట్టా పొందాడు. ఒక ఫిల్మ్ ఇన్‌స్టిస్ట్యూట్ నుంచి డిప్లోమా కూడా పొందాడు. హీరోయిన్ [[ఊహ]]ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.<ref name="అలా ఊహతో ప్రేమలో పడ్డా : శ్రీకాంత్‌">{{cite news |last1=సాక్షి |first1=ఫ్యామిలీ |title=అలా ఊహతో ప్రేమలో పడ్డా : శ్రీకాంత్‌ |url=https://www.sakshi.com/news/family/sakshi-interview-acter-srikanth-and-wife-uha-1262054 |accessdate=28 June 2020 |work=Sakshi |publisher=డి.జి. భవాని |date=9 February 2020 |archiveurl=https://web.archive.org/web/20200628044318/https://www.sakshi.com/news/family/sakshi-interview-acter-srikanth-and-wife-uha-1262054 |archivedate=28 June 2020 |language=te}}</ref> వీరికి ముగ్గురు (రోషన్, మేధా, రోహన్) పిల్లలు.<ref>{{cite web|title=Interview with Srikanth|url=http://www.idlebrain.com/celeb/interview/srikanth.html|accessdate= 26 June 2020|website=|archive-url=https://web.archive.org/web/20191215123700/http://idlebrain.com/celeb/interview/srikanth.html|archive-date=15 డిసెంబర్ 2019|url-status=dead}}</ref> వారికి రోషన్ అనే కొడుకు, మేధ అనే కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు రోషన్ చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడు. తర్వాత [[నిర్మలా కాన్వెంట్ (2016 సినిమా)|నిర్మలా కాన్వెంట్]] అనే సినిమాతో నటుడిగా మారాడు. రెండో కొడుకు రోహన్ లాస్ ఏంజిలెస్ లో నటనకు సంబంధించి శిక్షణ తీసుకున్నాడు. ప్రైవేటుగా బి.బి.ఎం చదువుతున్నాడు. కూతురు మేధ బాస్కెట్ బాల్ ఆడుతుంది. అండర్ 14 తరపున జాతీయ జట్టులో ఆడింది.<ref name="eenadu-hai"/>
 
== సినీ ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/శ్రీకాంత్_(నటుడు)" నుండి వెలికితీశారు