నిమ్మగడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వ్యాసం విస్తరణ,మూలాలతో
పంక్తి 29:
* వర్షాకాలంలో ఇండ్లలో దోమలు,ఈగలు ఎక్కువుగా ఉన్నప్పుడు నీటిలో రెండుచుక్కలు నిమ్మగడ్డి నూనె రెండు చుక్కలు వేసి ఆ ప్రాంతంలో తుడవటం,లేదా చల్లటం ద్వారా నివారించవచ్చు.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/maanavi/969917|title=తాజా పరిమళం కోసం {{!}} మానవి {{!}} www.NavaTelangana.com|website=NavaTelangana|access-date=2020-07-04}}</ref>
 
* నిమ్మగడ్డి నూనెలో ఆస్ట్రిజెంట్ సుగుణాలు ఉన్నందున, దీనిని స్కిన్‌టోనర్‌గా చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది.
* పేలు,చుండ్రు నివారణకు, కీళ్లనొప్పులుకు ఉపయోగపడుతుంది
 
* ఒత్తిడిని ఎదుర్కొనేవారు దీని సవాసన ద్వారా మనసుకు సాంత్వననివ్వడంలో ఉపయోగపడుతుంది
* శరీరంలో అతిగా స్పందించే గ్రంథుల్ని కూడా సమతూకంలో ఉండేలా నియత్రించగల శక్తి నిమ్మగడ్డి నూనెకు ఉంది.
 
– జలుబు, జ్వరానికి ఇది మందులా భేషుగ్గా పనిచేస్తుంది. దీనిలోని యాంటీమైక్రోబయల్‌, యాంటీ పైరెటిక్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఫంగల్‌ సుగుణాలే అందుకు కారణం.
 
'''ఎలా వాడవచ్చంటే…లెమన్‌గ్రాస్‌ టీ…'''
 
– జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది టీ. భావోద్వేగాలను నియంత్రించగలుగుతుంది. ఒత్తిడినిట్టే దూరం చేస్తుంది. దీనికున్న నిమ్మసువాసనే అందుక్కారణం. అప్పుడప్పుడు నిమ్మటీని తాగడం వల్ల శరీరంలోని చెడు రసాయనాలు, మలినాలు తొలగిపోతాయి. అందుకే అప్పుడప్పుడు భోజనానికి ముందు లేదా తర్వాతైనా కొద్దిగా నిమ్మగడ్డి టీ తాగడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. చాలా స్పాల్లో నిమ్మగడ్డి టీ వెల్‌కమ్‌ డ్రింక్‌గా ఇస్తారు.
 
– నిమ్మగడ్డిని సన్నగా తురిమి రోజూ తీసుకునే వంటకాలపై చల్లుకుని తినవచ్చు. నిమ్మగడ్డి పొడి, కొబ్బరిపాలు చక్కని కాంబినేషన్‌. చేపలు, చికెన్‌ తదితర వంటకాల్లో కొబ్బరిపాలతో పాటు నిమ్మగడ్డిని కూడా చేర్చవచ్చు. వేపుళ్లు కూరలు, పప్పులు, సలాడ్స్‌…పచ్చళ్లు ఇలా ఎలాంటి వంటకంలోనైనా నిమ్మగడ్డిని వాడవచ్చు. నిమ్మగడ్డిని వాడే ముందు నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ఒక్కోసారి దీనివల్ల ఎలర్జీలు రావచ్చు.
 
 
"https://te.wikipedia.org/wiki/నిమ్మగడ్డి" నుండి వెలికితీశారు