నాసిరుద్దౌలా: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ నాసిర్ ఉద్దౌలా ఫర్ఖుందా అలీ అసఫ్ ఝా IV ను నాసిరుద్దౌలా కు తరలించారు: మరింత సరైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
* [[Afzal-ud-Daulah]]
*Roshan-ud-Daulah
}}|spouse-type=[[బేగం]]|spouse=దిల్వరున్నీసా బేగం|burial_place=మక్కా మసీదు, హైదరాబాదు|death_date={{death date and age|1857|5|16|1794|4|25|df=y}}|name=నాసిరుద్దౌలా|birth_place=బీదర్|birth_date={{birth date|1794|4|25|df=yes}}|birth_name=మీర్ ఫర్కుందా ఆలీ ఖాన్|successor=అఫ్జలుద్దౌలా|predecessor=[[సికందర్ జా]]|coronation=1829 మే 24, చౌమహల్లా పాలెస్ లో|reign=1829 మే 24 – 1857 మే 16|succession=హైదరాబాదు నిజాం|caption=నాసిరుద్దౌలా|alt=నాసిరుద్దౌలా|image_size=|image=File:Nasir ud-Daula.jpg|title=నిజాం ఉల్ ముల్క్|module=}}'''నాసిర్-ఉద్-దౌలా'''(25 ఏప్రిల్ 1794 - 16 మే 1857) బ్రిటిష్బ్రిటిషు ఇండియా లోని రాచరిక రాష్ట్రమైన [[నిజాం|హైదరాబాదుకు‌]] చెందిన [[నిజాం]]. 1829 మే 24 నుండి 1857 లో మరణించే వరకు అతడు పరిపాలించాడు. అతని అసలు పేరు '''మీర్ ఫర్కుందా అలీ ఖాన్'''
 
నిజాం [[సికిందర్ జా|సికందర్ జా]], ఫజిలతున్నీసా బేగం దంపతులకు ఫర్కుందా అలీ ఖాన్‌ జన్మించాడు. నాసిర్-ఉద్-దౌలా పేరుతో 1829 లో సింహాసనాన్ని అధిష్టించాడు. అతను ఆర్థికంగా బలహీనమైన రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు. అతని అభ్యర్థన మేరకు, [[విలియం బెంటింక్|లార్డ్ విలియం బెంటింక్]] యూరోపియన్ పౌర విభాగాల సూపరింటెండెంట్లందరినీ ఉపసంహరించుకున్నాడు. నిజాం వ్యవహారాల్లో జోక్యం చేసుకోని విధానాన్ని అనుసరించాడు. నిజాం 1846 లో [[ఉస్మానియా వైద్య కళాశాల|హైదరాబాద్ మెడికల్ స్కూల్]] ను స్థాపించాడు. అతను అరబ్బులు, రోహిల్లాల వద్ద అనేక అప్పులు చేసాడు. బ్రిటిషు వారికి పెద్ద ఎత్తున అప్పులు తీర్చలేక 1853 లో [[బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్|గవర్నర్ జనరల్]], [[డల్ హౌసీ|డల్హౌసీ]] పాలనలోనేతృత్వం లోని బ్రిటిషు వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతని అప్పులన్నింటినీ రద్దు చేసినందుకు ప్రతిఫలంగా తన భూభాగంలో కొంత భాగాన్ని బ్రిటిషు వారికి హస్తగతం చేసాడు.
 
== బాల్యం ==
మీర్ ఫర్కుందా అలీ ఖాన్‌ 1794 ఏప్రిల్ 25 న [[కర్ణాటక|కర్ణాటకలోని]] బీదర్‌లో జన్మించాడు. అతను నిజాం [[సికిందర్ జా|సికందర్ జా]] పెద్ద కుమారుడు. నాసిర్-ఉద్-దౌలా తల్లి ఫజిలతున్నీసా బేగం, అతని తండ్రికి ఇష్టమైన భార్య. {{Sfn|Briggs|2007|p=104}} <ref>{{Cite book|title=South India heritage: An introduction|last=Prema Kasturi|last2=Chitra Madhavan|date=2007|publisher=East West Books|isbn=9788188661640|page=163|quote=Mir Farkhunda Ali Khan (1829-1857) Mir Farkhanda Ali Khan Nusir-ud-Daulu was born in Bidar on 25th April 1794. He was the eldest son of Sikander Jah and after his father's death he succeeded him on 23rd May 1829. During the reign of his father, a number of British officers were employed in several civil services. He continued in the footsteps of his father.}}</ref> <ref>{{Cite book|title=Hyderabad, 400 Glorious Years|last=Chandraiah|first=K.|date=1998|publisher=K. Chandraiah Memorial Trust|page=233|quote=The Nizam permits Chandini Begum entitled Fazilat-unnisa Begum, the mother of Mubarizuddaula to visit the Golkonda Fort}}</ref> నిజాంలు బ్రిటిష్బ్రిటిషు ఇండియాలో అతిపెద్ద రాచరిక రాష్ట్రమైన [[హైదరాబాద్ రాజ్యం|హైదరాబాద్]] పాలకులు. <ref>{{వెబ్ మూలము}}</ref>
 
== పాలన ==
పంక్తి 16:
రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా, నాసిర్-ఉద్-దౌలా తన సైన్యానికి జీతాలు ఇవ్వడం కష్టమైంది. ఉండే కొద్దీ బ్రిటిషు వారికి తీర్చాల్సిన అప్పు పెరిగిపోతూ పోయింది. {{Sfn|Kate|1987|p=35}} అతను తన రాజ్యంలోని కొన్ని భాగాలను అరబ్బులు, రోహిల్లాలకూ తనఖా పెట్టాడు. చిన్న ''జాగీర్దార్లు'' (భూస్వాములు) కూడా తమ ఎస్టేట్లను తనఖా పెట్టారు. ఫలితంగా, ఈ అప్పులిచ్చినవాళ్ళు భీడ్, [[ఉస్మానాబాద్ జిల్లా|ఉస్మానాబాద్]] జిల్లాల్లోని భాగాలతో సహా రాజ్యంలోని ముఖ్యమైన భాగాలను నియంత్రణలో పెట్టుకున్నారు. దీంతో ''[[జమిందారు|జమీందార్లు]]'' (కులీనులు), పెద్ద ''జాగీర్దార్ల'' అహంకారం పెరిగిపోయింది. [[హింగోలి|హింగోలి జిల్లాలో]], రెసిడెంట్ ఒక తిరుగుబాటును అణిచివేసేందుకు దళాలను పంపవలసి వచ్చింది. {{Sfn|Kate|1987|p=36}}
 
సమకాలీన రికార్డుల ప్రకారం, నాసిర్-ఉద్-దౌలా పాలనలో దారి దోపిడీలు, దోపిడీ, హత్యలు, భూ కబ్జాలూ పెరిగాయి. లంచం, అవినీతి సర్వసాధారణమైంది. జమీందార్లు కూలీలను దోచుకున్నారు. {{Sfn|Kate|1987|p=36}} నిజాం మంత్రి ఫాతుల్లా ఖాన్ మాట్లాడుతూ బ్రిటిష్బ్రిటిషు అధికారులను ఉపసంహరించడం వల్ల ఇవన్నీ జరిగాయని చెప్పాడు. {{Sfn|Kate|1987|p=37}}
 
1835 లో, [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|ఈస్ట్ ఇండియా కంపెనీ]] డైరెక్టర్లు ఎదురు తిరిగారు. హైదరాబాద్ రాష్ట్రంలో శాంతిభద్రతల విచ్ఛిన్నమయ్యాయని, ఈ దుశ్చర్యలను విస్మరించలేమనీ బ్రిటిష్బ్రిటిషు ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రతిస్పందనగా, నాసిర్-ఉద్-దౌలా రెవెన్యూ అధికారుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, వారి దమనకాండను అణచివేయడానికీ, న్యాయాన్ని నెలకొల్పేందుకూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను రహస్య సేవకులుగా నియమించాడు. అయితే, ఈ సేవకులు తక్కువ ర్యాంక్ కలిగిన నిరక్షరాస్యులైన ''మన్సబ్దార్లు'' (సైనికాధికారులు) కావడంతో, ఈ వ్యవస్థ విఫలమైంది. ఈ సేవకులు ''తాలూక్దార్ల'' ఏజెంట్లుగా మారి ప్రైవేటు వ్యక్తుల నుండి డబ్బును దోచుకోవడం మొదలుపెట్టారు. {{Sfn|Briggs|2007|p=106}} {{Sfn|Briggs|2007|p=107}} నాలుగు సంవత్సరాల తరువాత, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మళ్ళీ ఇలాంటిదే ఇంకో లేఖ రాశారు. {{Sfn|Briggs|2007|p=108}}
 
నాసిర్-ఉద్-దౌలా తమ్ముడు, ముబారెజ్-ఉద్-దౌలా భారతదేశంలోని వహాబీ ఉద్యమంతో ప్రేరణ పొందాడు. అతను దేశంలో బ్రిటిష్బ్రిటిషు ఉనికిని అసహ్యించుకున్నాడు. వారినీ, నిజాంనూ పడగొట్టాలని అనుకున్నాడు. అతను [[కర్నూలు]] నవాబు అయిన రసూల్ ఖాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. హైదరాబాద్ రెసిడెంటు జేమ్స్ స్టూవర్ట్ ఫ్రేజర్, తన ఏజెంట్ల సహాయంతో వారి ప్రణాళికలను అడ్డుకున్నాడు. ముబారెజ్-ఉద్-దౌలా, నాసిర్-ఉద్-దౌలాపై కుట్ర చేసాడని ఆరోపించాడు. జూన్ 15, 1839 న, ముబారెజ్-ఉద్-దౌలా ప్యాలెస్‌పై దాడి చేయాలని నాసిర్-ఉద్-దౌలా ఆదేశించాడు, తద్వారా ముబారెజ్-ఉద్-దౌలాను అరెస్టు చేసి [[గోల్కొండ|గోల్కొండ కోటలో]] ఉంచాడు. అతను 1854 లో మరణించే వరకు జైల్లోనే ఉన్నాడు. {{Sfn|Mallampalli|2017|p=66}} <ref>{{వెబ్ మూలము}}</ref>
 
ప్రధాన మంత్రి సిరాజ్-ఉల్-ముల్క్ (1853 లో ఆయన మరణించే వరకు), తదుపరి ప్రధాన మంత్రి [[మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I|సాలార్ జంగ్ I]] యొక్క మార్గదర్శకత్వంలో, నాసిర్-ఉద్-దౌలా ఆధునిక రెవెన్యూ పరిపాలన వ్యవస్థను స్థాపించాడు. <ref name="Outlook2">{{వెబ్ మూలము}}</ref> <ref>{{Cite book|title=History of the Deccan: Volume Two|last=Gribble|first=J. D. E.|publisher=Mittal Publications|location=India|pages=234–235}}</ref> రాజ్యాన్ని 16 జిల్లాలుగా విభజించాడు. దీన్ని పౌర పరిపాలనకు బాధ్యత వహించే ''తాలూక్దార్'' నిర్వహిస్తాడు.<ref name="Outlook2" /> 1846 లో, నాసిర్-ఉద్-దౌలా [[ఉస్మానియా వైద్య కళాశాల|హైదరాబాద్ మెడికల్ స్కూల్‌ను]] స్థాపించాడు. దీనిని ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజీగా పిలుస్తారు. అతను వైద్య రంగంలో పురుషులు, మహిళలు ఇద్దరినీ నియమించటానికి ఆసక్తి చూపించాడు. <ref>{{వెబ్ మూలము}}</ref>
 
31 డిసెంబర్ 1850 నాటికి నాసిర్ ఉద్-దౌలా బ్రిటిష్బ్రిటిషు వారికి తీర్చాల్సిన అప్పులు ₹ 70 లక్షలకు చేరుకుంది. 1852 మధ్య నాటికి, అతను తన సొంత అధికారులకు జీతాలు చెల్లించడం కష్టమైంది. {{Sfn|Briggs|2007|p=113}} 1853 లో, గవర్నర్ జనరల్ [[డల్ హౌసీ|ది ఎర్ల్ ఆఫ్ డల్హౌసీ]] పాలనలో, బ్రిటిష్బ్రిటిషు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం, బేరార్ ప్రావిన్స్‌ను బ్రిటిష్బ్రిటిషు వారికి అప్పజెప్పాడు. బదులుగా బ్రిటిష్బ్రిటిషు వారు అతడి అప్పులను రద్దు చేయడానికి అంగీకరించారు. {{Sfn|Briggs|2007|p=114}} <ref>{{వెబ్ మూలము}}</ref> బ్రిటిష్బ్రిటిషు వారు నిజాం అధికారుల జీతాలు కూడా చెల్లించారు. {{Sfn|Briggs|2007|p=114}}
 
== వ్యక్తిగతం ==
"https://te.wikipedia.org/wiki/నాసిరుద్దౌలా" నుండి వెలికితీశారు