సూర్యదేవర రాఘవయ్య చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సూర్యదేవర రాఘవయ్య చౌదరి రచయిత,''' [[హేతువాది]].
'''సూర్యదేవర రాఘవయ్య చౌదరి''' [[హేతువాది]]. గుంటూరు జిల్లా, [[తెనాలి]] తాలూకా కొల్లూరు గ్రామములో జన్మించాడు. [[కొల్లూరు]]లో 1915-16లో బ్రాహ్మణేతర సంఘాన్ని స్థాపించి బ్రాహ్మణేతర కులాల స్వాభిమాన ఉద్యమాన్ని మొదలుపెట్టాడు.<ref>Civil Disobedience Movement in Andhra By Palle Sivasankarareddi పేజీ.15 [http://books.google.com/books?id=7lJuAAAAMAAJ&q=suryadevara+raghavaiah&dq=suryadevara+raghavaiah&client=firefox-a&pgis=1]</ref> ఇతని ఉద్యమ స్ఫూర్తితో [[జస్టిస్ పార్టీ]] ఏర్పడింది. తెనాలి తాలూకా బోర్డు మెంబరుగా పనిచేశారు. రాఘవయ్య చౌదరి 1937లో మరణించాడు.
 
== జీవిత విశేషాలు ==
'''సూర్యదేవర రాఘవయ్య చౌదరి''' గుంటూరు జిల్లా, [[తెనాలి]] తాలూకా కొల్లూరు గ్రామములో నాగయ్య, రుక్మిణమ్మ దంపతులకు 1876లో జన్మించాడు. అతను తురుమెళ్ళలోని తన మేనమామ ఇంట ప్రబంధ కావ్య పఠనమునకు విద్య నభ్యసించాడు. అతను చిన్ననాటి నుండి సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేవాడు. సంగంజాగర్లమూడికి చెందిన కాంతమ్మను వివాహం చేసుకున్నాడు. సంతానం కలుగలేదు. తన తమ్ముని కుమారుడు నాగేశ్వరరావును దత్తత చేసుకొన్నాడు.
 
'''సూర్యదేవర రాఘవయ్య చౌదరి''' [[హేతువాది]]. గుంటూరు జిల్లా, [[తెనాలి]] తాలూకా కొల్లూరు గ్రామములో జన్మించాడు. [[కొల్లూరు]]లో 1915-16లో బ్రాహ్మణేతర సంఘాన్ని స్థాపించి బ్రాహ్మణేతర కులాల స్వాభిమాన ఉద్యమాన్ని మొదలుపెట్టాడు.<ref>Civil Disobedience Movement in Andhra By Palle Sivasankarareddi పేజీ.15 [http://books.google.com/books?id=7lJuAAAAMAAJ&q=suryadevara+raghavaiah&dq=suryadevara+raghavaiah&client=firefox-a&pgis=1]</ref> ఇతని ఉద్యమ స్ఫూర్తితో [[జస్టిస్ పార్టీ]] ఏర్పడింది. తెనాలి తాలూకా బోర్డు మెంబరుగా పనిచేశారు. రాఘవయ్య చౌదరి 1937లో మరణించాడు.
 
==రచనలు==
Line 7 ⟶ 12:
#బ్రాహ్మణేతరసంఘాదర్శం 1927
#స్వసంఘపౌరోహిత్యం 1927
#విప్ర చరిత్ర
#కమ్మవారి చరిత్ర
 
==మూలాలు==