"దుస్సల" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''[[దుస్సల]]''' [[మహాభారతం|మహాభారత]] ఇతిహాసములో [[హస్తినాపురం|హస్తినాపుర]] అంధరాజు [[ధృతరాష్ట్రుడు]], [[గాంధారి]]ల కుమార్తె, [[కౌరవులు|కౌరవుల]] సోదరి. [[సింధు]] దేశ రాజు [[జయద్రదుడు|జయద్రదుడిని]] వివాహం చేసుకుంది. [[కురుక్షేత్ర సంగ్రామం]]లో జయద్రదుడిని [[అర్జునుడు]] సంహరించాడు. ఈమెకు [[సురధుడు]] అను కుమారుడు ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం తరువాత [[యధిష్టురుడు|యధిష్టురుని]] [[అశ్వమేధ యాగం]]లో భాగంగా అర్జునుడు [[సింధు]] దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధం చేయగా, దుస్సల కోరిక మేరకు అర్జునుడు ఆమె మనుమనిని ప్రాణాలతో విడిచిపెట్టాడు.
 
== జననం ==
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
{{మహాభారతం}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2975997" నుండి వెలికితీశారు