"దుస్సల" కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
(మూలం చేర్చాను)
'''[[దుస్సల]]''' [[మహాభారతం|మహాభారత]] ఇతిహాసములో [[హస్తినాపురం|హస్తినాపుర]] అంధరాజు [[ధృతరాష్ట్రుడు]], [[[గాంధారి (మహాభారతం)|గాంధారి]]ల కుమార్తె, [[కౌరవులు|కౌరవుల]] సోదరి.<ref name="Ganguli">Ganguli, Kisari Mohan. The Mahabharata of Krishna-Dwaipayana Vyasa Translated into English Prose by Kisari Mohan Ganguli. N.p.: n.p., n.d. Web.</ref> [[సింధు]] దేశ రాజు [[జయద్రదుడు|జయద్రదుడిని]] వివాహం చేసుకుంది.<ref>దుస్సల, పురాణనామ చంద్రిక, యెనమండ్రం వెంకటరామయ్య, ప్రాచీ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1879 & జూన్ 1994, పుట. 89.</ref> [[కురుక్షేత్ర సంగ్రామం]]లో జయద్రదుడిని [[అర్జునుడు]] సంహరించాడు. ఈమెకు [[సురధుడు]] అను కుమారుడు ఉన్నాడు.
 
== జననం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2976002" నుండి వెలికితీశారు