"దుస్సల" కూర్పుల మధ్య తేడాలు

 
== ఇతర వివరాలు ==
దుస్సల [[పాండవులు|పాండవుల]]కు కూడా సోదరి అవుతుంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత [[యధిష్టురుడు|యధిష్టురుని]] [[అశ్వమేధ యాగం]]లో భాగంగా అర్జునుడు [[సింధు]] దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధం చేయగా, దుస్సల కోరిక మేరకు అర్జునుడు ఆమె మనుమనిని ప్రాణాలతో విడిచిపెట్టాడువిడిచిపెడతాడు. దుస్సల మనవడిని సింధు దేశాన్నిరాజ్యానికి రాజుగా చేసి ఆక్రమించకుండాఅక్కడినుండి తిరిగి వచ్చేశాడు. సోదరి దుస్సల కారణంగా పాండవ, కౌరవుల మధ్య ఉన్న వైరం నిలిచిపోతుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2976017" నుండి వెలికితీశారు