"దుస్సల" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
 
'''[[దుస్సల]]''' [[మహాభారతం|మహాభారత]] ఇతిహాసములో [[హస్తినాపురం|హస్తినాపుర]] అంధరాజు [[ధృతరాష్ట్రుడు]], [[గాంధారి (మహాభారతం)|గాంధారి]]<nowiki/>ల కుమార్తె, [[కౌరవులు|కౌరవుల]] సోదరి.<ref name="Ganguli">Ganguli, Kisari Mohan. The Mahabharata of Krishna-Dwaipayana Vyasa Translated into English Prose by Kisari Mohan Ganguli. N.p.: n.p., n.d. Web.</ref> [[సింధు]] దేశ రాజు [[సైంధవుడు|సైంధవుడిని]] వివాహం చేసుకుంది.<ref>దుస్సల, పురాణనామ చంద్రిక, యెనమండ్రం వెంకటరామయ్య, ప్రాచీ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1879 & జూన్ 1994, పుట. 89.</ref> [[కురుక్షేత్ర సంగ్రామం]]<nowiki/>లో జయద్రదుడిని [[అర్జునుడు]] సంహరించాడు. ఈమెకు [[సురధుడు]] అను కుమారుడు ఉన్నాడు.
 
== జననం ==
 
== ఇతర వివరాలు ==
దుస్సల [[పాండవులు|పాండవుల]]<nowiki/>కు కూడా సోదరి అవుతుంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత [[యధిష్టురుడు|యధిష్టురుని]] [[అశ్వమేధ యాగం]]<nowiki/>లో భాగంగా అర్జునుడు [[సింధు]] దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధం చేయగా, దుస్సల కోరిక మేరకు అర్జునుడు ఆమె మనుమనిని ప్రాణాలతో విడిచిపెడతాడు. దుస్సల మనవడిని సింధు రాజ్యానికి రాజుగా చేసి అక్కడినుండి తిరిగి వచ్చేశాడు. సోదరి దుస్సల కారణంగా పాండవ, కౌరవుల మధ్య ఉన్న వైరం నిలిచిపోతుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2976018" నుండి వెలికితీశారు