"దుస్సల" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(వ్యాసాన్ని విస్తరించి, మొలక మూస తొలగించాను)
 
== జననం ==
గాంధారి భక్తిని చూసిన [[వేద వ్యాసుడు]] 100మంది కుమారులు పుట్టడానికి వరం ఇచ్చాడు. గాంధారి గర్భవతి అవుతుంది, కాని 2 సంవత్సరాలు అయినా కాని ప్రసవం కాదు. ధృతరాష్ట్రుడి తమ్ముడు [[పాండురాజు]] భార్య [[కుంతి]] [[పాండవులు|పాండవుల]]<nowiki/>లో పెద్దవాడికి జన్మనిచ్చిందని విన్న గాంధారి, నిరాశ నిస్సహాయతతో కడుపుపై కొట్టుకుంటుంది. ఫలితంగా గర్భస్థ శిశువు బూడిదరంగులో ఉన్న ముద్దలాగా పుడుతుంది. తనకి అందరూ మగపిల్లలే కాకుండా ఒక్క ఆడపిల్ల కూడా ఉంటే బాగుంటుందని గాంధారి కోరగా, ఆ కోరికను మన్నించి వ్యాసుడు గాంధారి గర్భస్థ శిశువుని 101 భాగాలుగా విభజించి, మట్టికుండలలో నిల్వచేసి మరో 2 సంవత్సరాలు దాచిపెడతాడు. అలా 100మంది సోదరులు, ఒక సోదరి దుశ్శలదుస్సల జన్మించారు.<ref>{{cite web|url=http://www.sacred-texts.com/hin/m02/m02067.htm |title=The Mahabharata, Book : Adi Parva:Sambhava Parva : Section:CXV|publisher=Sacred-texts.com}}</ref>
 
== ఇతర వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2976021" నుండి వెలికితీశారు