"తిరుమలై తిరుపతి యాత్ర" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:యాత్రా చరిత్ర చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
{{సమాచారపెట్టె పుస్తకం
| name = తిరుమలై తిరుపతి యాత్ర
| title_orig =
| translator =
| editor =
| image =
| image_caption =
| author = [[ఎన్. వి. లక్ష్మీనరసింహారావు]]
| illustrator =
| cover_artist =
| country = [[భారతదేశం]]
| language = [[తెలుగు భాష|తెలుగు]]
| series =
| subject = తిరుమల, తిరుపతి యాత్ర
| genre =
| publisher =
| release_date = 1919, 1923
| english_release_date =
| media_type =
|dedication =
| pages =
| isbn =
| preceded_by =
| followed_by =
|dedication =
|number_of_reprints =
}}
తెలుగునాట యాత్రా సాహిత్యం కొంత తక్కువగానే వచ్చిందని చెప్పుకోవాలి. 19వ శతాబ్ది తొలినాళ్లలోనే [[యేనుగుల వీరాస్వామయ్య]] కాశీయాత్రా చరిత్ర రచించినా అది వెలుగులోకి రావడానికి చాలా కాలమే పట్టింది. ఆపైన కూడా కొంతవరకూ ఆ లోటు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 1920దశకంలో తిరుమల యాత్ర చేసి ఆ యాత్రను తిరుమలై తిరుపతి యాత్ర గ్రంథంగా మలచిన ఎస్.వి.లక్ష్మీనారాయణరావు సాహిత్యకృషి అపురూపమైనదే. ఆనాటి తిరుమల యాత్ర ఎలా ఉండేదో, నాటి సాంఘిక జీవనమెలా సాగేదో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2976057" నుండి వెలికితీశారు