"తిరుమలై తిరుపతి యాత్ర" కూర్పుల మధ్య తేడాలు

 
తిరుమలై తిరుపతి యాత్ర 1920ల కాలంలోని తిరుమల యాత్రాచరిత్ర కావడంతో దీనికి చాలా చారిత్రిక ప్రాధాన్యత ఉంది. దీనివల్ల ఆ రోజుల్లో సాంఘిక జీవనం, తిరుమల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయి. కొండపైన ఆ కాలంలో సాగిన సేవలు, నిబంధనలు వంటివీ, ఆనాడు ప్రాచుర్యంలో ఉన్న సత్రాలు, అప్పట్లో తిరుమలలో ప్రముఖులు వంటివెన్నో ఈ గ్రంథం తెలియపరుస్తుంది.
== బయటి లింకులు ==
{{వికీసోర్స్|తిరుమలై తిరుపతి యాత్ర}}
* [https://archive.org/details/in.ernet.dli.2015.333371 డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని గ్రంథ ప్రతి]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2976088" నుండి వెలికితీశారు