ముషాయిరా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[File:Mushaira by courtesans in Hyderabad, India.jpg|right|thumb|300px|హైదరాబాదులో ఒక ముషాయిరా]]
'''ముషాయిరా''' ([[ఉర్దూ]]: مشاعره) ''షాయరోఁ కి మెహఫిల్'' కవిసమ్మేళనం, కవులు స్వేచ్ఛగా తమ భావాలను ప్రకటించే వేదిక. ఈ ముషాయిరా ''తరహి'' కావచ్చు, ''గైర్ తరహి'' గావచ్చు. ''నాతియా'' గావచ్చు, లేదా [[గజల్]] ముషాయిరా గావచ్చు, లేదా ''మజాహియా ముషాయిరా'' (హాస్య కవిసమ్మేళనం) గావచ్చు. తరహి ముషాయిరా కవుల మధ్య చాలా పోటాపోటీ వుంటుంది సుమా.
 
"https://te.wikipedia.org/wiki/ముషాయిరా" నుండి వెలికితీశారు