నాసిరుద్దౌలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
* [[Afzal-ud-Daulah]]
*Roshan-ud-Daulah
}}|spouse-type=[[బేగం]]|spouse=దిల్వరున్నీసా బేగం|burial_place=మక్కా మసీదు, హైదరాబాదు|death_date={{death date and age|1857|5|16|1794|4|25|df=y}}|name=నాసిరుద్దౌలా|birth_place=బీదర్|birth_date={{birth date|1794|4|25|df=yes}}|birth_name=మీర్ ఫర్కుందా ఆలీ ఖాన్|successor=అఫ్జలుద్దౌలా|predecessor=[[సికందర్ జా]]|coronation=1829 మే 24, చౌమహల్లా పాలెస్ లో|reign=1829 మే 24 – 1857 మే 16|succession=హైదరాబాదు నిజాం|caption=నాసిరుద్దౌలా|alt=నాసిరుద్దౌలా|image_size=|image=File:Nasir ud-Daula.jpg|title=నిజాం ఉల్ ముల్క్|module=}}'''నాసిర్-ఉద్-దౌలా''' (25 ఏప్రిల్ 1794 - 16 మే 1857) బ్రిటిషు ఇండియా లోని రాచరిక రాష్ట్రమైన [[నిజాం|హైదరాబాదుకు‌]] చెందిన [[నిజాం]]. 1829 మే 24 నుండి 1857 లో మరణించే వరకు అతడు పరిపాలించాడు. అతని అసలు పేరు '''మీర్ ఫర్కుందా అలీ ఖాన్'''
 
నిజాం [[సికిందర్ జా|సికందర్ జా]], ఫజిలతున్నీసా బేగం దంపతులకు ఫర్కుందా అలీ ఖాన్‌ జన్మించాడు. నాసిర్-ఉద్-దౌలా పేరుతో 1829 లో సింహాసనాన్ని అధిష్టించాడు. అతను ఆర్థికంగా బలహీనమైన రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు. అతని అభ్యర్థన మేరకు, [[విలియం బెంటింక్|లార్డ్ విలియం బెంటింక్]] యూరోపియన్ పౌర విభాగాల సూపరింటెండెంట్లందరినీ ఉపసంహరించుకున్నాడు. నిజాం వ్యవహారాల్లో జోక్యం చేసుకోని విధానాన్ని అనుసరించాడు. నిజాం 1846 లో [[ఉస్మానియా వైద్య కళాశాల|హైదరాబాద్ మెడికల్ స్కూల్]] ను స్థాపించాడు. అతను అరబ్బులు, రోహిల్లాల వద్ద అనేక అప్పులు చేసాడు. బ్రిటిషు వారికి పెద్ద ఎత్తున అప్పులు తీర్చలేక 1853 లో [[బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్|గవర్నర్ జనరల్]], [[డల్ హౌసీ|డల్హౌసీ]] నేతృత్వం లోని బ్రిటిషు వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతని అప్పులన్నింటినీ రద్దు చేసినందుకు ప్రతిఫలంగా తన భూభాగంలో కొంత భాగాన్ని బ్రిటిషు వారికి హస్తగతం చేసాడు.
"https://te.wikipedia.org/wiki/నాసిరుద్దౌలా" నుండి వెలికితీశారు